Ugadi festival: ఉగాది పండుగ సందర్భంగా చిన్నకూటేరు ప్రాంతంలో ప్రభలు ఊరేగిస్తున్నారు. ఇందులో గ్రామస్థులు, చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ క్రమంలో చిన్న పిల్లలు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తూ కిందపడిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
Revanth Reddy Govt Will Collapse Says Kishan Reddy: ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుండగా దానికి కిషన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు. వాళ్లలో వాళ్లే కొట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని కేంద్ర మంత్రి జోష్యం చెప్పారు.
RSS (Rashtriya Swamyamsevak Sangah): బిందువు, బిందువు కలిసి సింధువు అయినట్టు.. ఎపుడు 1925 విజయ దశమి రోజు కేవలం గురూజీతో కలిపి 6గురు సభ్యులతో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. (RSS).. నేడు శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం భారత రాజకీయాలను ఆర్ఎస్ఎస్ను వేరు చూసి చూడలేము. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ .. పుట్టింది ఈ ఉగాది పర్వదినానే. ఆయన 99 యేళ్ల క్రితం ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ అనే చిన్న విత్తనం ఎన్నో శాఖలుగా విస్తరించింది. మొత్తంగా వందేళ్లకు చేరువుతున్న ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానంపై చిన్న ఫోకస్..
Bank Holidays Continuously Five Days: బ్యాంకు ఉద్యోగులకు పండగే పండగే. ఒక్క రోజు పని చేస్తే ఎంచక్కా వారం రోజులు ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. సోమవారం పనిచేసిన తర్వాత వరుసగా వారం రోజుల సెలవులు వచ్చాయి.
Ugadi Festival 2024: ఉగాది.. యుగాది.. ఇలా తెలుగు సంవత్సరాదిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. కొత్త యుగానికి ఆరంభ దినోత్సవం కాబట్టి.. ఉగాదిని అనాదిగా తెలుగు వారితో పాటు చాలా మంది హిందువులకు నూతన సంవత్సరం. ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఉగాది రోజున చేసుకునే ఉగాది పచ్చడి కి ప్రత్యేక గుర్తింపు వుంది. ఇంతకీ ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మానవ జీవితానికీ ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయంటే..
KCR Horoscope in Telugu: తెలుగు వాళ్లకు నూతన యేడాది క్రోధీ నామ సంవత్సరంలో తెలంగాణ మాజీ సీఎం జాతకం ఎలా ఉండబోతుంది.. గత ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటుతారా.. ? ఇంతకీ జ్యోతిష్య పండితులు ఈయన జాతకం క్రోధీ నామ సంత్సరంలో ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం..
PM Narendra Modi Horoscope: తెలుగు నూతన సంవత్సరాది క్రోధీ నామ సంవత్సరంలో భారత నరేంద్రమోదీ జాతకం ఎలా ఉండబోతుంది.. ఈయన మూడోసారి ప్రధాని మంత్రిగా పగ్గాలు చేపట్టం గ్యారంటీనా.. ఇంతకీ జ్యోతిష్య పండితులు ఈయన జాతకం ఈ కొత్త సంత్సరాదిలో ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం..
Ugadi Festival 2024: ఉగాది తెలుగు వారికీ ముఖ్యంగా హిందువులకు మొదటి పండగ ఉగాదితోనే ప్రారంభం అవుతోంది. యుగానికి ఆది తొలి రోజు అనే అర్ధంలో ఉగాది పేరు వచ్చింది. ఉగాది తెలుగు సంవత్సారాది. నూతన సంవత్సరానికి కొత్త భవిష్యత్తుకు ఆహ్వానం పలుకుతూ జరుపుకునే పండుగ. దీన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. ఏయే ప్రాంతాల్లో ఏయే పేర్లతో జరుపుకుంటారో తెలుసుకుందాం..
Ugadi Pooja 2024 Krodhi: సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు ప్రజలు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అనుసరిస్తారు. కానీ తెలుగు ప్రజలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులకు ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఈ రోజున ఎలాంటి పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి. పండితులు ఏం చెబుతున్నారంటే..
Ugadi Rasi Phalalu in Telugu : ఉగాది నుంచి తెలుగు వారితో పాటు కొన్ని రాష్ట్రాల వాళ్లకు కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఈ యేడాదిలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ముఖ్యంగా కన్య రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇపుడు తెలుసుకుందాం..
Ugadi Rasi Phalalu Simha Rasi 2024 -25: తెలుగు వాళ్లకు ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఈ యేడాదిలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇపుడు తెలుసుకుందాం..
Ugadi Rasi Phalalu - Kartaka Rasi 2024 -25: తెలుగు వాళ్లతో పాటు కొన్ని ప్రాంతాల వారికీ ఉగాది నుంచి కొత్త యేడాది ప్రారంభం అవుతోంది. ఈ యేడాదిలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయి. ముఖ్యంగ కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇపుడు తెలుసుకుందాం..
Ugadi 2024: తెలుగు నూతన సంవత్సరాది ఉగాతి సందర్భంగా ప్రముఖ జ్యోతిర్లింగ శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలను జరుగనున్నాయి. 6వ తేదీ నుంచి 10 వరకు శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఆలయ పాలకమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఉగాదికి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో సర్వదర్శనాలు నిలిపివేశారు.
Holidays in April 2024: ఏప్రిల్ నెలలో పండుగలు ఇటు హిందువులు, ముస్లింలకు చెందిన ప్రధాన పండుగలు వచ్చాయి. హిందువులు ముఖ్యంగా ఉగాదిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాదిని ఉగాది పచ్చడి షడ్రుచులతో గ్రాండ్ గా చేసుకుంటారు. ఇక ముస్లింసోదరుల పవిత్రమైన రంజాన్ కూడా ఇదే మాసంలో వచ్చింది.
Ugadi 2023 Celebrations ఉగాది సెలెబ్రేషన్స్‌లో బుల్లితెర తారలు సందడి చేశారు. చీరకట్టులో మెరిశారు. శ్రీముఖి, జబర్దస్త్ సత్య ఇలా చాలా మంది సంప్రదాయ బద్దంగా కనిపించి మెప్పించారు.
Tollywood Fans disappointed on Ugadi: ఈ ఏడాది ఉగాది మాత్రం సినీ హీరోల అభిమానులందరినీ నిరాశపరిచింది, అసలు ఏమైంది? ఎందుకు నిరాశ పడ్డారు అనే వివరాల్లోకి వెళితే
Rashmika Mandanna Nithin New Project రష్మిక మందాన్న, నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. భీష్మ కరోనా కంటే ముందు వచ్చింది. కానీ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు వెంకీ కుడుముల.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.