Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ పేరులో కీలక మార్పు ఉండబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తొందరలోనే క్లారిటీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
Junior Panchayat secretaries Strike: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తక్షణమే విధుల్లో చేరిన వారే ఉద్యోగులుగా కొనసాగుతారని.. మిగతా వారితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అని శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Errabelli Dayakar Rao: నిత్యం అభివృద్ధి పనులతో బిజీబీజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నట్టుండి చిన్నపిల్లాడిలా మారిపోయి వారితో కలిసి సరదాగా ఆడుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana: కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటేనే వద్దని త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఏ విధమైన మచ్చ లేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని కూల్చడమేపనిగా పెట్టుకుందని ఆరోపించారు.
Errabelli Dayakar Rao about CM KCR family: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటా అని అయోమయానికి గురవుతున్నారా ? అయితే మంత్రి ఎర్రబెల్లి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం రండి.
TRS stands with its farmers, Panchayat Raj Minister Errabelli Dayakar Rao on Tuesday said that the State government has scrapped the land pooling process in the three districts of Hanamkonda, Warangal, and Jangaon bowing to the wishes of the farmers. A GO making the cancellation of the land pooling proposal official will be issued
Minister Errabelli Dayakar Rao speech: 2022-23 సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన మొత్తం బడ్జెట్ 25 వేల 98 కోట్ల 45 లక్షల 55 వేల (పంచాయతీ రాజ్ శాఖ 12 వేల 811 కోట్ల 92 లక్షల 11 వేలు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 12 వేల 286 కోట్ల 63 లక్షల 44వేలు) రూపాయలను శాసన సభ ఆమోదం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిపాదించారు. అంతకు తగ్గని విధంగా బడ్జెట్‌ని ఆమోదించాల్సిందిగా అభ్యర్థించారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు సరికావన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
కూలీలకు సైతం జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు చెప్పిందని, ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలందరికీ పని కల్పి్ంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నేనూ ఒక రైతునే.. అందుకే రైతుగా చెబుతున్నాను.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే ప్రతిరైతు తప్పకండా రాజవుతాడంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లాక్ డౌన్ ( Lockdown) నేపథ్యంలో దేశానికి ఆర్థిక స్వావలంబన అందించి అభివృద్ధిని పరుగులెత్తించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ( Economic package ) తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli Dayakar Rao ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
#MahaShivaratri : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు వేయి స్తంభాల గుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్న 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషితో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.