Sreemukhi Ugadi 2023 : ఉగాది స్పెషల్.. బుల్లితెర తారల చమక్కులు.. పిక్స్ వైరల్

Ugadi 2023 Celebrations ఉగాది సెలెబ్రేషన్స్‌లో బుల్లితెర తారలు సందడి చేశారు. చీరకట్టులో మెరిశారు. శ్రీముఖి, జబర్దస్త్ సత్య ఇలా చాలా మంది సంప్రదాయ బద్దంగా కనిపించి మెప్పించారు.

  • Mar 23, 2023, 08:04 AM IST
1 /6

ఉగాది సందర్భంగా బుల్లితెర తారలు చీరకట్టులో సంప్రదాయబద్దంగా కనిపించి మెప్పించారు. యాంకర్ మంజూష ఇలా చీరకట్టులో పోజులు ఇచ్చింది.

2 /6

జబర్దస్త్ సత్య శ్రీ అయితే ఇలా ఇంట్లో పూజలు చేస్తూ కనిపించింది. అనంతరం ఉగాది పచ్చడిని ఇంటి సభ్యులందరికీ పంచేసింది.

3 /6

హారిక ఇలా ట్రెడిషినల్‌ లుక్‌లో కనిపించింది. ప్లేటులో రకరకాల పదార్థాలను పెట్టుకుని ఆరగిస్తోంది.

4 /6

దీపిక పిల్లి అయితే ఇంటికి తోరణాలు కడుతూ, ఉగాది పచ్చడిని చేతిలో పట్టుకుని కనిపించి. దీపిక సైతం చీరను కట్టి అందరినీ ఆకట్టుకుంది.

5 /6

శ్రీముఖి ఇంట్లో అయితే ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు చేసుకుంది. శ్రీముఖితో పాటు తమన్నా సింహాద్రి కూడా కనిపించింది.

6 /6

యాంకర్ శ్యామల సింపుల్‌గా ఉగాదిని సెలెబ్రేట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇంటి ముందు ప్రత్యేకంగా ముగ్గులు కూడా వేసింది.