Ugadi 2024 Srisailam Utsav: ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ఈ మార్పు గమనించారా

Ugadi 2024: తెలుగు నూతన సంవత్సరాది ఉగాతి సందర్భంగా ప్రముఖ జ్యోతిర్లింగ శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలను జరుగనున్నాయి. 6వ తేదీ నుంచి 10 వరకు శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఆలయ పాలకమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఉగాదికి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో సర్వదర్శనాలు నిలిపివేశారు.

  • Zee Media Bureau
  • Apr 5, 2024, 02:20 PM IST

Video ThumbnailPlay icon

Trending News