Telangana Survey: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్ని పోటాపోటీగా జనంలోకి వెళుతున్నాయి.సర్వేలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి పార్టీలు
TRS vs BJP: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి బీజేపీ కార్గవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు చేరుకుంటున్నారు.ఈక్రమంలో హోర్డింగ్‌ల ఏర్పాటు హాట్ టాపిక్‌గా మారింది.
YS Sharmila comments on CM KCR: సీఎం కేసీఆర్ ముమ్మాటికి మోసగాడేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో 110వ రోజైన గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల.. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కాడని మండిపడ్డారు.
Green India Challenge gets honoured: తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, ప్రకృతి ప్రేమికులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.
Revanth Reddy to Siddipet Police: సిద్దిపేట మైనారిటీ విద్యార్థుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన 130 మంది విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న ఎన్ఎస్యూఐ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ను దారి మధ్యలోనే సిద్ధిపేట వద్ద అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Prashant Kishore Survey in Telangana : తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీదళం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అందుకు తగ్గట్లే ఇప్పటి నుంచే కసరత్తులు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో పని చేయించుకుంటోంది టీఆర్ఎస్.
Target Modi:తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తోంది.తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ పెద్దలకు అదే స్థాయిలో కౌంటరిచ్చే ప్రయత్నం చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఇకపై టీచర్లు ఏటా తమ ఆస్తుల వివరాలను చెప్పాల్సిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది వివాదస్పదమవుతోంది. దీనిపై రాజకీయ దుమారం రేగింది.
Etela Meet to Amith shah: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పరిస్థితులను అగ్ర నేతలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు.
KTR Letter to Nirmala Sitharaman: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ తీవ్రమవుతోంది. ప్రతి అంశంపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే స్టేషన్లో నిన్న అలజడి చోటుచేసుకుంది. ఈకేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Bandi Sanjay on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.