Bjp Leaders Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలు వరుసగా సమావేశమవుతున్నారు.
Shankaramma Comments: తెలంగాణ రాజకీయాల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. ఐతే తాజాగా కేఏ పాల్‌పై టీఆర్ఎస్ నేత, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హాట్ కామెంట్స్ చేశారు.
Hyderabad gang rape case: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల విచారణ వేగంవంతమైంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Mla Raja Singh Comments: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. నిందితులను ప్రభుత్వ పెద్దలు తప్పిస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
Minister KTR alleged that the Center was discriminating by not giving funds to Telangana. In these eight years, Telangana has paid Rs 3 lakh 68 thousand 797 crore to the Center in the form of taxes.
Sharmila Comments: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రేప్ ఘటనపై రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Bhatti Comments: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. రెండు జాతీయ పార్టీల వార్తో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Bandi Sanjay Comments: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. మోదీ 8 ఏళ్ల పాలనపై అధికార పార్టీ పెదవి విరుస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
Ys Sharmila on Kcr: తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇప్పటికే ఆమె రెండు విడతలుగా పాదయాత్ర చేపట్టారు.
MLC Kavitha Comments: 8 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీపై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. 8 ఏళ్ల పాలనలో ఏం చేశారని విమర్శలు సంధిస్తున్నాయి.
TRS Strategy: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చారా..? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి..? తెలంగాణలో సీమాంధ్ర ఓట్లే టార్గెటా..? టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే వ్యూహామా..? ఉన్నట్టుండి టీఆర్ఎస్ పాచికలు ఎందుకు మారాయి..? ప్రత్యేక కథనం.
TRS COUNTER: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణలో రాజుకున్న రాజకీయ సెగలు ఇంకా చల్లారడం లేదు. బేగంపేట సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
Revanth Reddy: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ రగడ కొనసాగుతోంది. బేగంపేట బీజేపీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
CM Kcr comments: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.