Revanth Reddy slams KCR: తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, సైనికుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Bainsa Bandh updates:గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ.. భైంసా పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భైంసాలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దుకాణాల యాజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.
Ponguleti Srinivas Reddy Political Plans: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం.
Phoenix Company Hyderabad: హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫీనిక్స్ సంస్థపై ఐటీ దాడులు జరగడం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.
Traffic Advisory in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.
Bandi Sanjay Praja sangrama Yatra : ప్రజా సంగ్రామ యాత్ర జరిగి తీరుతుందని బండి సంజయ్ స్పష్టంచేశారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. యాత్ర ఆగే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.
Bandi Sanjay about Praja Sangrama Yatra : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిడ్డ కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడంతో ఆ అవినీతి ఆరోపణల నుండి బయటపడటానికే హైదరాబాద్ లో అల్లర్ల పేరుతో అలజడి సృష్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
Phoenix: ఫీనిక్స్‌లో ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. పూర్తి ఆధారాలతోనే ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఫీనిక్స్ చైర్మన్‌తో కేటీఆర్ కు సంబంధాలున్నాయనేది బీజేపీ ఆరోపణ
Delhi Liquor Scam Updates: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ సర్కారు ఎక్సైజ్ పాలసీలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని వచ్చిన ఆరోపణలు జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కుతున్నాయి.
Bandi Sanjay: తెలంగాణలో పాలిటిక్స్ హాట్‌హాట్‌గా ఉన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
Amit Shah: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. మునుగోడులో సమర భేరిని బీజేపీ నిర్వహించింది. సభలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్ షా..కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana Politics: తెలంగాణలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ చిత్రం మారిపోనుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టింది సీపీఐ
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.