TRS decides to boycott parliament session: టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ డిమాండును కేంద్రం పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Piyush Goyal clarifies on Telangana paddy procurement: విష్యత్తులో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనమని తాము ముందుగానే చెప్పామని మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అలాగే ఇకపై బాయిల్డ్ రైస్ పంపమని అక్టోబర్ 4న తెలంగాణ ప్రభుత్వ లేఖ రాసిందని చెప్పుకొచ్చారు.
Telangana MLC elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Tarun Chugh: బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో టీఆర్ఎస్ పతనమవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలు తమతో టచ్లో ఉన్నట్లు చెప్పారు.
GHMC office : జీహెచ్ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదుతో దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు పోలీసులు. తర్వాత కార్పొరేటర్లపై కేసులు నమోదు చేశారు.
Court contempt notices to MLC Venkatramireddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. సిద్దిపేట కలెక్టర్గా ఉన్న సమయంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతోన్న వ్యవహారంలో నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కేంద్రం నుంచి KCR three demands to Central government :ఎలాంటి సమాధానం రావట్లేదు అన్నారు. మేం కోరిందల్లా ఏదంటే.. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ (Telangana) నుంచి సేకరిస్తరు కాబట్టి.. సంవత్సరం టార్గెట్ ఇవ్వండి అని సీఎం అన్నారు. సంవత్సరం టార్గెట్ ఇస్తే దాన్ని బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అక్కరుంటదని కోరామని కేసీఆర్ (Telangana CM KCR) పేర్కొన్నారు.
BJP Telangana President Bandi Sanjay : కేసీఆర్కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా.. కొనరా అని అడిగామని.. ధాన్యం కొనడానికి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని బండి ప్రశ్నించారు.
Telangana Minister KTR sensational comments: బండి సంజయ్ రెండు చెంపలు పగలకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. బుధవారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో వర్షాకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
Minister HarishRao : తెలంగాణ రైతుల (Telangana farmers) పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ (TRS Party) ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా... తాము ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు.
Revanth Reddy on Venkatramireddy: అందరు ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందన్నారు.
High tension in Bandi Sanjay Suryapet tour : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టీఆర్ఎస్ శ్రేణులు ఆయన్ను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Attack on Bandi Sanjay's convoy: బీజేపి, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు ఇరువర్గాలను (Bandi Sanjay Nalgonda tour) చెదరగొట్టేందుకు మధ్యలో కలుగజేసుకోవాల్సి వచ్చింది.
Bandi Sanjay Nalgonda tour: బండి సంజయ్ నల్గొండ పర్యటనను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల జెండాలు ప్రదర్శించి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేతలు కూడా పోటాపోటీ నినాదాలు చేయడంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
Bandi Sanjay: రాష్ట్రంలో వరి పంట కొనుగోలు విషయమపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు, ఎల్లుండి నల్గొండ, సూర్యపేటలో పర్యటించనున్నారు.
Telangana.. TRS protests demanding procurement of parboiled rice by Centre : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ ఆ పార్టీ శ్రేణులు ఈ ధర్నాలను చేపట్టాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని నేతలు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Shabbir Ali comments Dalit CM remarks: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తానెందుకు అడ్డం పడతానని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.