Trs Party: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందని తెలుస్తోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ చేరికల కమిటి చైర్మెన్ ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో ఆయనతో ఉన్నారు పుట్ట మధు. దీంతో ఆయన బీజేపీలోచేరడం ఖాయంగా కనిపిస్తోంది.
KCR Changes TRS to BRS: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం వెనుక ఉన్న కుట్ర ఇదేనంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Munugode: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎలాగైనా సరే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మునుగోడులో రిపీట్ కాకుండా ఉండాలని టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా..
Telangana Politics : శ్రావణమాసం వచ్చిందంటే వరుస పండుగలొస్తాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్టవుతుంది. కానీ ఇప్పుడు శ్రావణం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు షాకివ్వడానికి శ్రావణం రావాల్సిందే అంటున్నాయి. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఆ మాసంలో ఏం జరుగబోతోంది . ఈ నెల 28 నుంచి రాష్ట్ర రాజకీయ తెరపై వచ్చే మార్పులేంటి
President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్కు షాక్ ఇవ్వబోతోందా..? పలువురు టీఆర్ఎస్ సభ్యులు ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా..? టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ తెరవెనక ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..? రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రోజు తెలంగాణలో జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
CM KCR : గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గాన ఏటూరునాగారం మీదుగా భద్రాచలం బయల్దేరారు.
CM KCR: ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. ఈ దేశాన్ని ఓ జలగలా భారతీయ జనతా పార్టీ పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
Cm Kcr Fire On Modi: దేశంలో బ్యాంకులను దోపిడీ చేసిన వారిని మోదీ వెనక్కి రప్పించలేకపోతున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఒక్క దొంగనైనా పట్టుకున్నారా అని ప్రశ్నించారు.
Cm Kcr Fire On Modi: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పోవాలి..బీజేపీయేతర ప్రభుత్వం రావాలన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనిచేస్తే తెలంగాణ జీడీపీ ఇంకా పెరుగుతుందన్నారు. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా మారుస్తామన్నారు.
MLC Jeevan Reddy: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ చెల్లని రూపాయి అని అన్నారు. ఆ పార్టీ ఒక దొంగల ముఠా అని మండిపడ్డారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. బీజేపీ పాదయాత్రతో ఊపుమీదుంది. అటు కాంగ్రెస్‌పార్టీ కూడా సభలు నిర్వహిస్తోంది. అధికార టీఆర్ఎస్ తనదైన శైలిలో విపక్షాలను తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?
Teenmar Mallanna Exclusive Interview: అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ నాయకుడు అవుతాడని ఎవరైనా ఊహించారా? ఢిల్లీకి సీఎం అవుతాడని అంచనా వేశారా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చని అన్నారు. ప్రజల అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నాయకుడు అనేవాడు ఉద్భవిస్తాడన్నారు.
Teenmar Mallanna Exclusive Interview: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తీన్మార్ మల్లన్న జీ తెలుగు న్యూస్ స్టూడియోలో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్‌ను లీక్ చేశారు. ఆ సర్వేలో తేలిన విషయాన్నే చెబుతున్నానని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.