Minister KTR Review Meeting: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్న్యూస్ చెప్పారు. రూ.402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు.
Rajagopal Reddy Arrestd in Munugode: మునుగోడులో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మునుగోడులోని అంబేద్కర్ విగ్రహం వద్ద గొల్లకురుమలతో కలిసి ఆందోళన చేస్తున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
Kusukuntla Prabhakar Reddy-KCR : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశాడు ప్రభాకర్ రెడ్డి.
KA Paul On Munugode Elections: మునుగోడు ఉప ఎన్నికల్లో తన ఓటమికి కారణాలను వెల్లడించారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అంతేకాకుండా టీఆర్ఎస్, బీజేపీ కుట్రను ఆయన బయపెట్టారు
TRS won Munugode By Poll with solid strategies. హుజురాబాద్ ఎన్నకలను దృష్టిలో ఉంచుకుని.. పక్కా వ్యూహాలతో బరిలోకి దిగిన టీఆర్ఎస్ మునుగోడులో విజయం సాధించింది.
మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode Results: మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి కారణాలు ఏంటి..? మొదటి నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న ఆయనకు మునుగోడు ప్రజలు ఎందుకు షాక్ ఇచ్చారు..?
TRS Win in Munugode: మునుగోడు ఎన్నికల్లో 10,309 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు గులాబీ పార్టీ మెజార్టీపై గండికొట్టారు.
Munugode Bypoll Counting: మునుగోడు ప్రజలు వారి తీర్పునిచ్చారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
YS Sharmila Padayatra: వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కీలక మైలురాయి దాటింది. 3000 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. తన పాద యాత్ర 3 వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా హజీపూర్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల YSR పైలాన్ ఆవిష్కరించారు.
Bandi Sanjay on munugode Bypolls: టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా రాచకొండ కమిషనర్, ఎస్పీ, ఎన్నికల ప్రధానాధికారి వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై శివన్నగూడెంలో టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి మద్యం మత్తులో దాడికి ప్రయత్నించారని అన్నారు.
Munugode Bypolls Exit Polls : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వెల్లడి అయ్యాయి. మునుగోడు ఎన్నికల ఫలితాల కంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ vs బీజేపి vs కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కొనసాగిన ఈ త్రికోణ పోరులో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఓటరు దేవుళ్లు ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Munugode By Elections Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్లు ఉదయం నుంచే క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలావుంటే, పోలింగ్ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. బీజేపిపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన ఆరోపణలు చేశారు.
KCR Press meet: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తాజాగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం కేసీఆర్ వేదాంత ధోరణిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Munugode Bypoll: బీజేపీ కావాలని తనపై సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తను బీజేపీలోకి చేరుతున్నారని తప్పు వార్తాలు క్రియోట్ చేస్తున్నారన్నారు.
Munugode Polling: మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.