CM KCR: బీజేపీ ప్రభుత్వంపై విరుచుపడ్డ సీఎం కేసీఆర్‌

CM KCR: ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ విరుచుపడ్డారు. ఈ దేశాన్ని ఓ జలగలా భారతీయ జనతా పార్టీ పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Jul 11, 2022, 04:33 PM IST

CM KCR: ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ విరుచుపడ్డారు. ఈ దేశాన్ని ఓ జలగలా భారతీయ జనతా పార్టీ పట్టి పీడిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణకే కాక.. దేశానికి కూడా ఏమీ చేయలేదన్నారు. దేశ ప్రజల పక్షాన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారన్నారు.

Video ThumbnailPlay icon

Trending News