MLC Jeevan Reddy: తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదు: జీవన్ రెడ్డి..!

MLC Jeevan Reddy:  తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలపై టీఆర్ఎస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ చెల్లని రూపాయి అని అన్నారు. ఆ పార్టీ ఒక దొంగల ముఠా అని మండిపడ్డారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 03:55 PM IST

MLC Jeevan Reddy:  తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలపై టీఆర్ఎస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ చెల్లని రూపాయి అని అన్నారు. ఆ పార్టీ ఒక దొంగల ముఠా అని మండిపడ్డారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

Video ThumbnailPlay icon

Trending News