కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిని మరో వైరస్ వెంటాడుతోంది. కరోనా కారణంగా అస్తవ్యస్థమైపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడో కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ దాడి చేస్తోంది. దీంతో కరోనా నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ప్రపంచ దేశాలు గతంతో పోల్చితే ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు జాగ్రత్తగా పాటిస్తున్నాయి. తగిన ప్రికాషన్స్ తీసుకుంటే మానవాళిని రక్షించుకోవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోల్చితే సౌదీ ముందు అడుగు వేసింది.
Cyril Ramaphosa: దక్షిణాఫ్రికాపై వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామపోస ఖండించారు. ఇది తమ దేశంపై వివక్ష చూపడమేనని పేర్కొన్నారు.
Omicron variant: అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించే అంశంలో కేంద్రం పునరాలోచనలో పడింది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త కొవిడ్ వేరియంట్ భయాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Omicron strain: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త రకం కరోనా వేరియంట్ భయాలతో ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
International Flights: కొవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సేవలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు సిద్ధమైంది కేంద్రం. వచ్చే నెల 15 నుంచి ఆంక్షలు ఎత్తివేయనుంది.
Saudi Arabia: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్‌తో పాటు మరో 5 దేశాల ప్రయాణికులపై ఆక్షలు ఎత్తివేయనుంది సౌదీ. క్వారంటైన్ నిబంధనలను సవరించి.. విదేశీ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమవుతోంది.
Travel Ban lifted for Indians: డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కోవిడ్19 కేసులు నమోదవుతున్నా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో భారత్‌పై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి.
UAE Travel Ban To India: కచ్చితమైన కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని యూఏఈ ప్రజలకు సూచించారు. 14 దేశాలకు విమానాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
Air India Flights To And From UK Cancelled : విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారత్‌పై ఆంక్షలకు కారణాలుగా మారుతున్నాయి. తద్వారా ఎయిర్ ఇండియా బుధవారం నాడు ఓ కీలక ప్రకటన చేసింది.
Travel Ban: కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా రాకపోకలు స్థంబించాయి. విమాన రాకపోకలపై అన్నిదేశాలు విధించుకున్న ఆంక్షలు వైదొలగుతున్నాయి. ఇప్పుడు రష్యా నిషేధాన్ని ఎత్తివేసింది.
హెచ్1బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం ఊరట (US allows H-1B visa holders to enter country) కలిగించింది. ఇదివరకు పని చేసిన ఉద్యోగాలు చేసేందుకైతే అమెరికాకు తిరిగి రావొచ్చునని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Tablighi Jamaat తబ్లిగీ జమాత్ విషయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2000 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలు భారత్‌లోకి అడుగుపెట్టకుండా వారిపై భారత్ పదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.