Worlds Laziest Countries List: ప్రపంచంలో బద్దకంగా ఉన్న దేశాలపై ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. రోజులో కనీసం కొంత దూరం కూడా నడవని ప్రజలు కొన్ని దేశాల్లో ఉన్నారు. ఆయా దేశాలు ఏమిటో తెలుసుకోండి.
సౌదీ అరేబియా అంటేనే అంతులేని ఆయిల్ నిక్షేపాలకు ప్రసిద్ధి. ఇప్పుడీ దేశానికి మరో జాక్‌పాట్ తగిలింది. ప్రసిద్ధ అరామ్ కో కంపెనీకు ఏకంగా 7 కొత్త ఆయిల్ నిక్షేపాలు లభించాయి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం.
19 Pilgrims Dead With Heat Stroke In Hajj Yatra: జన్మలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పవిత్ర మక్కాలో మృత్యు ఘోష మోగుతోంది. అధిక వేడితో భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. దీంతో హజ్ యాత్రలో తీవ్ర విషాదం ఏర్పడింది.
Sending Heart Emojis to Ladies: వాట్సాప్‌లో లేడీస్‌కి హార్ట్ ఇమోజీస్ పంపిస్తున్నారా ? ఒకవేళ మీ జవాబు ఔను అయితే, ఇకపై మానుకోండి. లేదంటే మీరు రూ. 5 లక్షల నుండి 66 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదండోయ్.. 2 ఏళ్ల నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
Umrah Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా కోసం మక్కా వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయి. 20 మంది మరణించగా, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
FIFA WC 2022: ఫిఫా ప్రపంచకప్‌లో నిజంగానే ఓ అద్భుతం జరిగింది. టోర్నీ ఫేవరెట్, సాకర్ కింగ్ అర్జెంటీనాను సౌదీ అరేబియా మట్టికరిపించింది. అంతే ఇంకేముంది..ఆ దేశపు రాజు ఖుష్ ఖుష్ అయ్యారు. ఊహించని అత్యంత విలువైన బహుమతి ప్రకటించారు.
Argentina vs saudi arabia Match of FIFA world cup 2022: ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే అర్జెంటినాకు సౌది అరేబియా చేతిలో గట్టి షాక్ తగిలింది. వరుస విజయాలతో తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న లియోనెల్ మెస్సి సక్సెస్‌కి సౌది అరేబియా అడ్డుపడింది.
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిని మరో వైరస్ వెంటాడుతోంది. కరోనా కారణంగా అస్తవ్యస్థమైపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడో కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ దాడి చేస్తోంది. దీంతో కరోనా నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ప్రపంచ దేశాలు గతంతో పోల్చితే ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు జాగ్రత్తగా పాటిస్తున్నాయి. తగిన ప్రికాషన్స్ తీసుకుంటే మానవాళిని రక్షించుకోవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా దేశాలతో పోల్చితే సౌదీ ముందు అడుగు వేసింది.
Saudi Arabia Warns Whatsapp Users: సౌదీ అరేబియా వాట్సాప్ యూజర్లను అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వాట్సాప్ చాట్స్‌లో కొన్ని రకాల ఎమోజీలను వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తున్నారు.
Tablighi Jamaat: మత బోధన సంస్థ తబ్లిగీ జమాత్‌పై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ వల్ల ఉగ్రముప్పు ఉందని.. ఈ కారణంగా దానిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.
Saudi Arabia: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్‌తో పాటు మరో 5 దేశాల ప్రయాణికులపై ఆక్షలు ఎత్తివేయనుంది సౌదీ. క్వారంటైన్ నిబంధనలను సవరించి.. విదేశీ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించేందుకు సిద్ధమవుతోంది.
Saudi Aid To Pak: అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు భారీ సాయం ప్రకటించింది సౌదీ అరేబియా. 4.2 బిలియన్ డాలర్లు సమకూర్చేందుకు అంగీకరించింది.
Hajj 2021: కరోనా వైరస్ ప్రభావం పవిత్రమైన హజ్ యాత్రపై మరోసారి పడుతోంది. హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హజ్ విధానాన్ని ప్రకటించింది.
Aid to India: కరోనా మహమ్మారి ఉధృతికి వణికిపోతున్న ఇండియాకు పలు దేశాలు చేయూత అందిస్తున్నాయి. అత్యవసరమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాల్ని పంపిస్తున్నాయి. ఈయూ, యూకే, సౌదీ దేశాల్నించి సహాయం అందుతోంది.
Saudi new rule: సౌదీ అరేబియా ప్రభుత్వం ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సౌదీ దేశస్థులు ఆ నాలుగు దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోకూడదిక. ఆ దేశాలేంటి..ఎందుకీ కొత్త నిబంధన.
Hajj 2021: ఈసారి హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోయింది. జనవరి 10వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించారు. ఈసారి కరోనా వైరస్ కారణంగా హజ్ యాత్రకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం 6 వేల 235 మంది మాత్రమే హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్నారు.
F1 Race: ఆధునిక ఈవెంట్స్, క్రీడల్లో సౌదీ అరేబియా ఎంట్రీ ఇస్తోంది. కొత్తగా ఫార్ములా వన్ రేసులో ప్రవేశించింది. ఎఫ్ 1 రేసు క్యాలెండర్లో సౌదీ అరేబియాను చేర్చారు ఎఫ్ 1 నిర్వహకులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.