Indigo Summer Sale: తక్కువ ధరలో విమానంలో తిరిగేందుకు ఇదే మంచి అవకాశం. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక సమ్మర్ సేల్ నడుస్తోంది. హెలో సమ్మర్ సేల్ పేరుతో ప్రారంభించిన ఈ సేల్‌లో ముందుగా బుక్ చేసుకుంటే బస్సు, రైలు కంటే తక్కువకే విమానయానం చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Ayodhya Flight Fare: అయోధ్య రామమందిరం మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. దేశ, విదేశాల్నించి భక్తజనం తరలి రానుండటంతో అయోధ్యకు అన్ని రకాలుగా డిమాండ్ పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విమానయానం ప్రియమైపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
International Flights: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని నిబంధనల్ని సడలిస్తోంది. తాజాగా కరోనా గైడ్‌లైన్స్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..మరో నిర్ణయం తీసుకుంది.
Omicron variant: అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించే అంశంలో కేంద్రం పునరాలోచనలో పడింది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త కొవిడ్ వేరియంట్ భయాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
International Flights: కొవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సేవలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు సిద్ధమైంది కేంద్రం. వచ్చే నెల 15 నుంచి ఆంక్షలు ఎత్తివేయనుంది.
Flights to Maldives, Germany and Canada: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన పలు దేశాలు ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు (Corona second wave) తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ ఆంక్షలను సడలిస్తున్నాయి.
International Flight Services To and From India: కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
International Passenger Flights : కరోనా వైరస్ కేసులు గత ఏడాది భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. కానీ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. ఏప్రిల్ 30తో ముగియనున్న అంతర్జాతీల విమానాలపై నిషేధాన్ని మే 31వరకు డీజీసీఏ పొడిగించింది.
International flights services latest updates: న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సేవల నిలిపివేతను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, చత్తీస్ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Flight ticket prices may increase as fare band policy to end soon: విమాన ప్రయాణికులకు త్వరలోనే బ్యాడ్ న్యూస్ రానుందా ? త్వరలోనే విమానాల టికెట్ బుకింగ్ చార్జీలు పెరగనున్నాయా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ప్రస్తుతం ఎయిర్ లైన్స్ సంస్థలపై విధించిన Fare band policy శాశ్వతం కాదని స్వయంగా పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా చెప్పడమే.
DGCA Suspends Scheduled International Passenger Flights: అంతర్జాతీయంగా షెడ్యూల్ షెడ్యూల్ చేసిన విమానాలను కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో కేస్-టు-కేస్ ప్రాతిపదికన అనుమతించనున్నామని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.
International flights ban extended | న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగించినట్టు కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయ విమానాలపై ఇదివరకు విధించిన నిషేధం డిసెంబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ ప్రకటన చేసింది.
కరోనా వైరస్ కారణంగా మొన్నటివరకూ ఎక్కడికక్కడ ప్రయాణాలు నిలిచిపోయాయి. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పటికే పూర్తిగా పునరుద్ధిరించుకోలేదు. ఈ నేపధ్యంలో విమానంలో ఆ మహిళ మరణానికి కారణం తెలిసి ఆందోళన నెలకొంది.
కరోనావైరస్ (Coronavirus) ప్రభావం చాలా రంగాలపై పడింది. అయితే కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీచేసింది. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమానాల సేవలపై నిషేధం కొనసాగించకతప్పదని కేంద్రం నిర్ణయించింది.
International flights: న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా 4 నెలల క్రితం అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అమెరికా, ఫ్రాన్స్ తరహాలోనే త్వరలోనే బ్రిటన్‌తోనూ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నట్టు మంత్రి హర్దీప్ పురి వెల్లడించారు.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు ( International flights ) ప్రారంభమయ్యేదెప్పుడు అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. అనేక ప్రపంచదేశాల్లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు 4 నెలల క్రితం నుంచే అంతర్జాతీయ విమానాల రాకపోకలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సేవలు రద్దు కొనసాగుతోంది. తాజాగా జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు గడువును పొడగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) ప్రకటించింది.
లాక్ డౌన్ పొడిగింపు కారణంగా మే 3వ తేదీ వరకు దేశంలో డొమెస్టిక్ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం పౌరవిమానయాన శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. లాక్ డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మే 3వ తేదీ వరకు పొడిగించడం వెనుక సరైన కారణాలే ఉన్నాయని.. అందుకే దేశంలో విమానాల రాకపోకలను సైతం నిలిపేస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. మే 3 తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు కేంద్ర
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.