Chiranjeevi Praises Rangamarthanda చిరంజీవి తాజాగా రంగమార్తాండ సినిమాను వీక్షించాడట. సినిమాను చూసి బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటనకు ముగ్దుడయ్యాడట. చిరంజీవి తన భావాన్ని అంతా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Trivikram Night Shoot మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB 28 సినిమా షూటింగ్ రాత్రి పూట జరుగుతుందట. ఓ వారం రోజుల పాట రాత్రి పూటే షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. నైట్ వచ్చే సీన్లను చకచకా పూర్తి చేస్తారట.
Mohan Babu and Vishnu on Manchu Manoj మంచు వారి కుటుంబం పరువు, మర్యాద అంతా కూడా రోడ్డు మీదకు వచ్చినట్టు అయింది. మంచు మనోజ్, విష్ణుల గొడవకు సంబంధించిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
Tamil Actor Daniel Balaji తమిళ నటుడు డానియల్ బాలాజీ యశ్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతోన్నాయి. అడక్కుండానే యశ్ తాను కట్టించిన గుడికి విరాళం ఇచ్చాడంటూ తమిళ నటుడు చెప్పిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Mohan Babu Fires on Manchu Manoj కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు.. ఇప్పుడు మంచు వారి గౌరవం రోడ్డున పడినట్టు అయింది. ఇంత కాలం క్రమశిక్షణకు మారు పేరు అంటూ విర్రవీగిన మంచు కుటుంబం ఇప్పుడు గొడవలు పెట్టుకుని పరువుతీసుకుంది.
Manchu Manoj And Manchu Vishnu Disputes మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్‌కు సన్నిహితుడైన సారథి అనే వ్యక్తిపై మంచు విష్ణు చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది.
Thala Ajith Father Subramaniam Passes Away తలా అజిత్ తండ్రి మరణించిన వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తలా ఇంట్లో విషాదం నెలకొనడం కోలీవుడ్ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. తలాకు అంతా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Salaar English Version ప్రభాస్ సలార్ సినిమాను ఇంగ్లీష్ వర్షెన్లోనూ విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో రిలీజ్ అయ్యే సలార్‌కు, ప్రపంచ దేశాల్లోని ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేసే సినిమాకు భారీ తేడా ఉంటుందట.
Priyadarshi Mother in law ప్రియదర్శి తన బలగం సినిమా సక్సెస్‌ను తన అత్త గారైన మంజు శర్మకు అంకితం చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె మరణించినట్టుగా చెప్పుకొచ్చాడు. అందుకే ఈ సినిమాను ఆమెకు డెడికేట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.
Actor Suman About Pawan Kalyan హీరో సుమన్ తాజాగా పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని చేరుకోవడం మీద చేసిన కామెంట్లు ఇప్పుడు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
Rashmika Mandanna Nithin New Project రష్మిక మందాన్న, నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. భీష్మ కరోనా కంటే ముందు వచ్చింది. కానీ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు వెంకీ కుడుముల.
Ugadi 2023 Celebration టాలీవుడ్లో ఉగాది సెలెబ్రేషన్స్ సందడిగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అయితే అందరూ కనిపిస్తున్నారు. చిరంజీవి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాడు.
Bhola Shankar Release Date మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్లు అప్డేట్ ఇచ్చారు.
Talasani Srinivas Yadav for Raj Kahani తెలంగాణ సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్న సినిమాల ప్రమోషన్స్‌లో ముందుంటాడు. మంత్రి తలసాని సినిమా ఈవెంట్లకు వచ్చి కొత్త వారిని ప్రోత్సహిస్తుంటాడు.
Gargeyi Hello Meera Movie గార్గేయి హలో మీరా అంటూ తన రెండో సినిమాతో సందడి చేసేందుకు వస్తోంది. ఆమె నటించిన ఎవ్వరికీ చెప్పొద్దు సినిమాకు మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె హలో మీరా అనే సినిమాతో రాబోతోంది.
Highest TRP Movie in Telugu: వెండితెరపై హిట్ అయిన సినిమాలు బుల్లితెరపైనా హిట్ అవుతుంటాయి. కొన్ని సార్లు వెండితెరపై వచ్చే కలెక్షన్లకు, బుల్లితెరపై వచ్చే టీఆర్పీ రేటింగ్‌లకు పొంతనే ఉండదు. వెండితెరపై హిట్ అయినా కూడా బుల్లితెరపై బోల్తా పడుతుంటాయి.
SSMB 28 Shoot Cancelled: మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. నేడు సారథి స్టూడియోలో జరగాల్సిన షూటింగ్‌ను క్యాన్సిల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే దీనికి గల కారణం మాత్రం తెలియడం లేదు.
Priyadarshi on Ram Charan @ Rc 15 Set: ప్రియదర్శి తాజాగా రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శంకర్ రామ్ చరణ్ కలిసి చేస్తోన్న సినిమాలో ప్రియదర్శి నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సెట్లో ప్రియదర్శి చూసిన విషయాన్ని చెప్పాడు.
Nani Dasara Promotions @ Suma Adda : నాని దసరా సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున చేపడుతున్నాడు. నాని దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. సినిమాను మాగ్జిమమ్ వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు బుల్లితెరపై దసరా టీం హల్చల్ చేస్తోంది.
Kota Srinivasa Rao Death Rumors: కోట శ్రీనివాస రావు ఆరోగ్యం బాగాలేదని, సీరియస్‌గా ఉందని సోషల్ మీడియాలో ఒక్కసారిగా రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ రూమర్లు ఎక్కువగా రావడంతో అంతా ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతూ ఉన్నారట. దీనిపై కోట శ్రీనివాసరావు స్పందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.