Pushpa 2 RGV Review: రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా ఏమి చెప్పాల్సిన పనిలేదు. ఎపుడు ఏ విషయంపై ఎలా స్పందిస్తారనేది
ఎవరు చెప్పలేరు. తాజాగా మరికాసేపట్లో విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో కూడా తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించారు.
Cinematica Expo: సినిమా నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణల గొప్ప వేడుక 'సినిమాటికా ఎక్స్పో'. ఈ నెల నవంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్ లో జరిగింది. సందీప్ రెడ్డి, ఆర్జీవి తో పాటు పలువురు దర్శకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరై కొత్త టాలెంట్ ను ప్రోత్సహించారు.
Ram Gopal Varma Illegal Affairs: వంద మంది మహిళతో సంబంధం.. స్టార్ హీరోయిన్లే ఈయన టార్గెట్! మహిళలంటే పరమపిచ్చి ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలతో సంచలనం రేపే ఆర్జీవీ తన లైంగిక సంబంధాలతోనూ సంచలనం రేపుతున్నారు. అతడికి వంద మందితో సంబంధాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
RGV Comments on Konda Surekha: ఎపుడు ఏ విషయమై అంతగా స్పందించని ఆర్జీవి.. తాజాగా తనకు దర్శకుడుగా లైఫ్ ఇచ్చిన నాగార్జున ఫ్యామిలీపై సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.
RGV Vyooham Release Date: ఏది ఏమైనా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుకున్నది సాధించాడు. తను తెరకెక్కించిన 'వ్యూహం' సినిమాకున్న అడ్డంకులు తొలిగించుకున్నాడు. మార్చి 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు.
RGV Satires: మామూలుగానే చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడే ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ చేతికి బ్రహ్మాస్త్రం దొరికేసింది. జనసేన-తెలుగుదేశం సీట్ల సర్దుబాటుపై ఓ రేంజ్లో ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RGV Double Dose Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినిమా విడుదల కాబోతున్నది. ఇప్పటికే 'యాత్ర'ల సిరీస్ రాగా.. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
RGV - Honey Moon Express: హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్,టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని రొమాంటిక్ పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
RGV Released New Song: విభిన్నమైన కథా నేపథ్యంతో సినీ పరిశ్రమలో మరో చిన్న సినిమా రాబోతున్నది. ఇప్పుడు పరిశ్రమలో చిన్న సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాము చిన్న సినిమాగా వస్తూ పెద్ది హిట్ కొడతామని 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రబృందం చెబుతోంది. సినిమాలోని 'నిజమా' అనే తొలి పాటను విడుదలచేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అండగా నిలిచారు.
TS High Court Cancels Vyooham Movie Censor Certificate: ఆర్జీవీ వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ను జనవరి 11వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో వ్యూహం మూవీ విడుదలకు బ్రేకులు పడ్డాయి.
RGV Movie: రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా డిఫరెంట్ గా ఉంటుంది. ఇతడు గతంలో చెప్పినట్టే సోషల్ మీడియా సెన్సేషన్ శ్రీలక్ష్మి సతీష్ ను హీరోయిన్ ను చేసేశాడు. ఈమెకు శారీ అనే మూవీలో ఛాన్స్ ఇచ్చాడు.
Animal: రాజమౌళి ఈమధ్య యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ తరువాత అలాంటి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకంగా రాంగోపాల్ వర్మ సందీప్ రెడ్డి పైన అలానే తన యానిమల్ సినిమా పైన వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది..
On The Road Movie: విభిన్న కథా చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఆ కోవలోకి చెందినదే 'ఆన్ ది రోడ్'. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు వెంటాడుతున్నాయి. మమ్ముట్టి సోదరి మరణం, జైలర్ సినిమాలో నటించిన జి.మారి ముత్తు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరించిన గోగినేని ప్రసాద్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు.
రాయలసీమ నేపథ్యంలో సాగే సినిమా 'సగిలేటి కథ'. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుండి 'ఏదో జరిగే' సాంగ్ 'ఆర్జీవీ' చేతుల మీదగా విడుదల చేశారు.
Vyooham Movie: సంచలన, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా వివాదం రేగక తప్పదు. సంచలనం కాకతప్పదు. ఇప్పుడు తెరకెక్కిస్తున్న రాజకీయ నేపధ్యపు సినిమా వ్యూహం చాలా ఆసక్తి రేపుతోంది. అందులో పాత్రలు ఎలా ఉంటాయోననే చర్చ రేగుతోంది.
RGV's Comments on Chiranjeevi and Aadi: మెగాస్టార్ చిరంజీవి తనని పొగిడే బ్యాచులను దూరం పెడితే బాగుంటుంది అని సూచిస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ద్వారా చిరంజీవిని ఎద్దేవా చేయడమే కాకుండా మెగాస్టార్ కొంతమంది చేసే భజన వల్ల ఆయనకు వాస్తవం తెలియకుండా పోతోంది అన్నారు.
Vyuham Movie Teaser: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అప్‌కమింగ్ సినిమాపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
RGV on Dogs Attacking Boy: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మిని ట్యాగ్ చేస్తూ రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలా దారుణంగా ఉంది. చిన్న పిల్లాడిని చుట్టుముట్టిన వీధి కుక్కలు ఆ పిల్లాడిపై నాలుగువైపుల నుంచి దాడి చేస్తున్న వైనం ఒళ్లు గగుర్పొడిచేదిగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.