Srivari Gift To Tiruchanur:తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరఫునుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు కానుకలు బహుమతిగా వెళ్లాయి. ఇందులో ముఖ్యంగా బంగారం వజ్రాభరణాలతో పొదిగిన దాదాపు కోటికి రూపాయలకు పైగా అభరణాలు ప్రత్యేకంగా తయారు చేయించారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న చివరిరోజు అమ్మవారికి శ్రీవారి తరఫున ఈ భారీ కానుకలు అప్పజెప్పారు.
TDP: అవును తెలుగు దేశం పార్టీ దెబ్బకు ఏపీ మాజీ సీఎం జగన్ విలవిల లాడుతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఒకవైపు పవన్ .. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిర చేస్తుంటే.. మరోవైపు ఏపీ చంద్రబాబు .. జగన్ ను రాజకీయంగా సమాధి చేసే యోచనలో ఉన్నాడు.
Pawan Kalyan Strong Counter To YS Jagan With Tirumala Declaration: తిరుమల వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష విరమిస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్కు భారీ ఝలక్ ఇచ్చారు.
Tirupati Laddu Row Amul Lodges FIR Amid Fake News: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారనే తమపై ఆరోపణలు వస్తుండడంతో అమూల్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Tirumala alipiri: తిరుమల అలిపిరి నడక మార్గంలో రెండు చిరుతపులులను భక్తులు గమనించారు. వెంటనే బిగ్గరగా అరుస్తూ పరుగులు పెట్టారు. భక్తుల అరుపులు విని చిరుతలు అడవిలో పారిపోయాయి.
TTD Chairman Bhumana Karunakar Reddy: చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
New TTD Board Members: టిటిడి చైర్మన్ గా ఇటీవలె భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టిటిడి బోర్డు సభ్యుల జాబితాలో 24 మంది సభ్యులకు చోటు లభించింది. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
Cheetahs And Bears in Tirumala: ఇటీవల లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో మృతి చెందిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం సమావేశమైన టిటిడి హై లెవెల్ కమిటీ.. కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వారి స్వీయ రక్షణ కోసం చేతి కర్ర ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం అని చెప్పిన టిటిడి బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. భక్తుల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
TTD Latest News: వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి.
Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామిని దర్శించుకుంటున్నారు. అదే స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం రెట్టింపు అవుతోంది.
Vaikunta ekadashi sarvadarshanam in Tirupati | తిరుపతి: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లను ఈసారి స్థానికులకు మాత్రమే అందివ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
TTD Darshanam | తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ( TTD Board) ఓ విజ్ఞప్తి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.