Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
TTD new Board Controversy: గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తిరుమల కొత్త బోర్డు అంశం వార్తలలో నిలిచింది. వక్ఫ్ బోర్డుకు అన్ని వేల ఎకరాల భూములు ఎట్లావచ్చాయన్నారు.
TTD Chairman Bhumana Karunakar Reddy: చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
New TTD Board Members: టిటిడి చైర్మన్ గా ఇటీవలె భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టిటిడి బోర్డు సభ్యుల జాబితాలో 24 మంది సభ్యులకు చోటు లభించింది. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
TTD Latest News: వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి.
TTD Darshanam Latest News: తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో మొదటి రోజు సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వార్లను తెప్పలపై ఊరేగించారు. పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
TTD Srivari Annaprasadam: తిరుమలలో ఇక నుంచి ప్రధాని నుంచి సామాన్య భక్తుడి వరకూ అందరికీ ఒకే రకమైన భోజనాన్ని అందించనున్నారు... టీటీడీ ఇలా పలు అంశాలపై తాజాగా నిర్ణయాలు తీసుకుంది.
TTD Darshanam | తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ( TTD Board) ఓ విజ్ఞప్తి చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆస్తులు వేలానికి వచ్చేశాయి. 23 స్థిరాస్తులను వేలం వేసి విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం..TTD నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రక్రియను కూడా ప్రారంభించింది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలు (NRIs), విదేశీ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. విదేశాల నుంచి వచ్చే వారితో కరోనావైరస్ (Coronavirus) వ్యాపించిన ఘటనల నేపథ్యంలో టీటీడీ ఈ విజ్ఞప్తిచేసింది.
తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి(టీటీడీ బోర్డు)లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పదవి కోల్పోయిన ఆ ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.