Sreemukhi: మరింత గ్లామరస్ గా శ్రీముఖి అందాల రచ్చ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా  తనదైన శైలిలో ఆడియన్స్ ను రంజింప చేస్తోంది. ఓ  యాంకర్‌గా ఉంటూనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.  ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలైనపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.

1 /6

బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఈ షోలో  శ్రీముఖి చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.

2 /6

లాస్ట్ ఇయర్ శ్రీముఖి.. మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది. ఈ మూవీ యాంకరమ్మ కెరీర్ లో ఓ మచ్చగా మిగిలిపోంది. 

3 /6

శ్రీముఖి టీవీ యాంక‌ర్ గా ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే సైడ్ పాత్రల్లో నటిస్తూ  సత్తా చూపెడుతోంది.

4 /6

శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు సినిమాలు.. ఆరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నట్టుగా కెరీర్ సాగిపోతుంది. శ్రీముఖికి ఇపుడు తెలుగుతో పాటు హిందీ, తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

5 /6

శ్రీముఖి.. ఎపుడు ముఖం చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

6 /6

అప్పట్లో నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.