Niharika Konidela Marriage: రీసెంట్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు వీళ్లిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అదే రూట్లో నిహారిక కొణిదెల కూడా రెండో పెళ్లికి రెడీ అయిందా.. ? అవుననే అంటున్నాయి మెగా ఫ్యామిలీ వర్గాలు.
Chiranjeevi About Niharika Marriage : మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నటి, నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట మరికొన్ని గంటల్లో పెళ్లిబాజాలు మోగనున్నాయి. తన ప్రేమను వ్యక్తం చేస్తూ, భావోద్వేగంతో ఓ పోస్ట్ చేశారు చిరు. ట్విట్టర్లో మెగాస్టార్ ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది.
Niharika Wedding | నిహారిక కొణిదెల తన పెళ్లికి సంబంధించి హింట్స్ ఒక్కో ఫొటోను సోషల్ మీడియాలో వదులుతోంది. తను ఇక నుంచి మిస్ కాదని మిస్సెస్ కాబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ పోస్టుతో నిహారిక చెప్పకనే చెప్పింది.
Niharika Wedding | మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు నటి నిహారిక తన ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ కారణం. మిస్ నుంచి మిస్సెస్ కాబోతున్నట్లు హింట్ ఇవ్వడం పలు ప్రశ్నలకు దారి తీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.