TG DSC 2025 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ ప్రభుత్వం మరో డీఎస్సీకు సిద్ధమౌతోంది. ఈసారి ఏకంగా 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Ration Cards: తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
Rythu Bharosa: రైతు భరోసా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భూమి ఉన్న రైతులకే కాదు.. భూమి లేని రైతులను కూడా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే..
Tollywood: తెలుగు సినిమా బలోపేతానికి టాలీవుడ్ సిద్ధమౌతోంది. సినీ పరిశ్రమను పటిష్టం చేసేందుకు కొతక్త నిర్ణయాలు తీసుకోనుంది. కొత్తగా ఆన్లైన్ టికెట్ విధానం ప్రవేశపెట్టాలని తెలుగు సినీ పరిశ్రమ ఆలోచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TFI meeting with Revanth Reddy : ఈరోజు టాలీవుడ్ ప్రముఖులందరూ కలిసి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కొన్ని కీలక విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ ప్రభుత్వానికి ఏమి చేయగలదు అని.. అలానే ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఏమి చేస్తుంది అనే కొన్ని కీలక అంశాల మీద చాలా సేపే ఈ సమావేశం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Tollywood: తెలంగాణ సినిమాపై పుష్ప తీవ్ర ప్రభావమే చూపించేట్టు కన్పిస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఉదంతం కాస్తా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి , తెలుగు సినీ పరిశ్రమకు మధ్య అగాధాన్ని సృష్టిస్తోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బేటీకు అంతా సిద్దం చేసిన మెగాస్టార్ సమావేశానికి దూరంగా ఉంటే..నాగార్జున హాజరవడం ఆసక్తి రేపుతోంది. భేటీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని చర్చ రేగుతోంది.
Allu Arjun Case: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడంతో చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది.
VRO Posts: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వోలను మళ్లీ నియామించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతోంది.
Telangana: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీపై గట్టి ప్రభావం చూపించింది. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Aravind - Sritej: ‘పుష్ప 2’ విడుదలకు ఒక రోజు ముందు సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ ఆ బాలుడిని ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో బన్ని తండ్రి అల్లు అరవింద్ ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Telangana Sarkar: భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 పేరుతో బుధవారం శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి భూ భారతి చట్టాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు.
Inter Exams Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి 20 వరకూ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Arjun Met Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖలంతా స్పందించినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చినా బన్నిని కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది.
Allu Arjun Met Chiranjeevi: ఒక్క రోజు జైలు జీవితం గడిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పరామర్శలు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖలంతా అల్లు నివాసానికి వెళ్లి పుష్పతో మాట్లాడారు. తాజాగా అల్లు అర్జున్.. తన మావయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు.
Sritej Serious condition: సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా.మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
Sridhar Babu Hydra: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి యేడాది పూర్తైయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి జీ తెలుగు న్యూస్ ఛీఫ్ ఎడిటర్ భరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రాతో పాటు పలు అంశాలపై తన మనసులోని మాట బయటపెట్టారు.
Facial Attendance: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విధులకు హాజయ్యే ఉద్యోగులు విధిగా ఫేషియల్ అటెండెన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana High Court Objection On Pushpa 2 The Rule Ticket Price Hike: అడ్డగోలుగా సినిమా ధరలు పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.