Telangana: తెలంగాణలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం అధికారికంగా విడుదల కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇన్కం సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా రేషన్ కార్డు లబ్దిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Hyd Metro 2nd Phase: హైదరాబాద్ మెట్రో రెండవ దశకు మరింత సమయం పట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర నిర్లక్ష్యం కారణంగా డీపీఆర్ మూలన పడింది. ఆమోదమే కానప్పుడు ఇక ప్రాజెక్టు ప్రారంభం ప్రశ్నార్ధకంగానే మిగలనుంది.
Mahalakshmi Gas Scheme: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపై దృష్టి సారించింది. ఇప్పటికే రెండు పధకాల్ని ప్రారంభించగా కీలకమైన మూడవ పధకంపై చర్యలు చేపడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KCR Discharge: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎడమ కాలి శస్త్ర చికిత్స నిమిత్తం వారం రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Ministers Portfolios: తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎవరికి ఏ మంత్రి పదవనే తుది జాబితాను మాత్రం ఇవాళ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahalakshmi Scheme: తెలంగాణలో మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పధకం ఇవాళ ప్రారంభం కానుంది. సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ మద్యాహ్నం ముఖమంత్రి రేవంత్ రెడ్డి ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంపై ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
Telangana Government: తెలంగాణలో తొలిసారిగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఫలితాలు వచ్చిన మూడ్రోజుల తరువాతే సీఎం అభ్యర్ధిని ప్రకటించగలిగింది కాంగ్రెస్ పార్టీ. రేపు తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందా..
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రజా రవాణా వ్యవస్థలోని అన్ని సౌకర్యాల్ని వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. వన్ కార్డు ఆల్ నీడ్స్ వ్యవస్థను తీసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Eamcet 2023: ఇది కొందరికి గుడ్న్యూస్. ఇంకొందరికి బ్యాడ్ న్యూస్. ఎంసెట్లో ఇక ఇంటర్మీడియట్ మార్కుల ప్రస్తావన ఉండదు. ఇంటర్ వెయిటేజ్ మార్కుల్ని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
KTR questions to Centrl Govt on Singareni Mines Privatization: తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై మోదీ ప్రభుత్వ వైఖరిని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. గనుల్ని వేలం జాబితా నుంచి తప్పించే విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర వైఖరిపై మండిపడ్డారు.
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 పోస్టుల దరఖాస్తు గడువును పెంచింది. అభ్యర్ధుల వినతుల నేపధ్యంలో గడువును మరో నాలుగు రోజులు పెంచింది ప్రభుత్వం.
సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమౌతాయని..ప్రభుత్వ విధానాలు గవర్నర్ చెబుతారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ఇది రెండవసారి అన్నారు
తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ పై మండిపడ్డారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తనను బేవకూఫ్ అని తిట్టడం కాదు..ప్రజలకు మంచి కలిగే పనులు చేయాలని హితవు పలికారు. బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
బస్తీవాసుల సుస్తీలు నయం చేసేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేటలోని 11వ వార్డులో బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు.
Supreme Court: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి అప్పుడే 8 ఏళ్లు పూర్తయినా..రెండు రాష్ట్రా మధ్య ఆస్థుల విభజన ఇంకా అలాగే మిగిలిపోయింది. ఈ ఆస్థుల కోసం తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది .
TSPSC Group 4 Notification: నిరుద్యోగులకు శుభవార్త, తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సి ఆధ్వర్యంలో గ్రూప్ 4 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగనుంది. ఆ వివరాలు మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.