PM Modi Speech In Telangana Visit: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబపాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ.. దురదృష్టవశాత్తుగా ఎవరైతే తెలంగాణ పేరు ఉపయోగించుకుని అందలం ఎక్కారో.. వాళ్లే తెలంగాణలో అభివృద్ధి మందగించేలా చేశారని అన్నారు.
తాళ్లూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆయన కీలకంగా వ్యవహరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Minister Ktr: టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా మరో అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
Komatireddy Venkat Reddy Slams KCR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా రాష్ట్ర రైతంగానికి తీరని అన్యాయం చేస్తోందని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
Governor Tamili Sai: తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య మరింత దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..బీజేపీ, మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీనికి బీజేపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
Telangana: గ్రూప్ 4 పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్హతను ఇంటర్ నుంచి డిగ్రీకు మార్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ గ్రూప్ 4 పోస్టులకు విద్యార్ఙత ఇంటర్మీడియట్గా ఉంది.
Telangana High Court: మన ఊరు-మన బడి టెండర్లపై వివాదం కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. రోజువారి కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.