Inter Exams Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి 20 వరకూ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gadari Kishore Fire On Revanth Reddy: పాలమూరు సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఓ సన్నాసి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Intermediate Exams 2023: ఆంధ్రప్రదేశ్లో పరీక్షల సీజన్ మొదలైంది. ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా పగడ్బంధీ ఏర్పాట్లు చేశారు. అటు తెలంగాణలో సైతం ఇవాళ్టి నుంచే ఇంటర్ పరీక్షలు.
Telangana Intermediate exams update :తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇంటర్ బోర్డ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్ లో 59.8 శాతం సెకండియర్ లో 65శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఇంటర్ ఫస్టియర్ లో 76శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా టాప్ ప్లేస్ లో నిలబడింది. రంగారెడ్డి జిల్లా 71శాతంతో సెకండ్ ప్లేస్ లో ఉంది . 29 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.