Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
Dussehra Holidays 2024: విద్యార్ధులకు శుభవార్త. దసరా సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో దసరాకు ఈసారి ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rajiv Gandhi statue inauguration: సెక్రటేరియట్ ముందర దివంగత మాజీ ప్రధాని విగ్రహాంను పూర్తయింది. అయితే.. దీని ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలు.. వస్తారని ప్రచారం జరిగింది.
Electric Autos To Women: రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టుంది. దీన్ని నిన్న పైలట్ ప్రాజెక్టు కింద జనగామ పాలకుర్తిలో ప్రారంభించారు.ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana Praja Palana Dinotsavam: నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజును ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అదే రోజు కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహిస్తుండడం విశేషం.
Telangana Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాపర్టీ వేల్యూ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని భూములు, ఖాళీ స్థలాలు, నివాస గృహాలకు సంబంధించిన మార్కెట్ విలువను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెన్ మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana Farmer Loan Waiver Scheme: తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా తొలి విడత డబ్బులు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ నేపధ్యంలో రుణమాఫీకు కావల్సిన అర్హతలేంటి, ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరికి రాదనేది తెలుసుకుందాం.
Hyderabad Bonalu festival: తెలంగాణలో బోనాలు పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ సారి కూడా బోనాలకు హైదరాబాద్ రెడీ అవుతుంది. తెలంగాణ సర్కారుకూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
Ramoji rao funeral: రామోజీరావు అంత్యక్రియలకు భారీ ఎత్తున సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన బతికుండగానే ప్రత్యేకంగా సమాధిని సైతం నిర్మించుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.
Nakirekal bustand: నార్కెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుంది. ఈ క్రమంలోన ముగ్గురు మహిళలకు నరిరేకల్ బస్టాండ్ లో బస్సు ఎక్కారు తమ బంధువు వస్తుందని చెప్పి, బస్సు ఆపాలని కోరారు. ఈ క్రమంలో బస్సును ముందకు పోనివ్వడంతో, మహిళలు కండక్టర్ ను నోటికొచ్చినట్లు తిట్టారు.
Telanangana Districts: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పాలనాపరమైన సంస్కరణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమౌతోంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Inter Results 2024: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై వారం రోజులు దాటేసింది. ఇప్పుడు తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
Telangana Vehicle Registration: తెలంగాణలోని వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ మారింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక రిజిస్ట్రేషన్ మార్పు ఇది రెండవసారి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Tenth Hall Tickets 2024 Download: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికి ససంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పదో తరగతి హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
AP Bhavan Assets: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలోని తెలుగు రాష్ట్రాల ఆస్థుల విభజనకు మార్గం సుగమమైంది. ఇక అధికారికంగా ఆస్థుల పంపిణీ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Medaram Online Prasadm: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఆన్లైన్ ద్వారా ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన భారత దక్షిణ మహా కుంభమేళాకు మేడారం సిద్ధమవుతోంది.
Chiranjeevi - Gaddar Awards: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు నిలిచిపోయాయి. తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డులు స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తానంటూ ప్రకటించారు. దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ గద్దర్ అవార్డ్ పై చిరంజీవి స్పందించారు.
Ration Card e-Kyc: రేషన్ కార్డు హోల్డర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఈకేవైసీ గడువును మరోసారి పెంచింది. ఈకేవైసీ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.