Teja Sajja about Ranveer Singh: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో.. రన్వీర్ సింగ్ గొడవపడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ప్రశాంత వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా హీరో తేజ పై రన్వీర్ ప్రశంసలు కురిపించడంతో కొత్త అనుమానాలు పెద్దమవుతున్నాయి..
Manchu Manoj: మంచు మనోజ్ మోహన్ బాబు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కానీ ఆ స్థాయిలో హీరోగా విజయాలు అందుకోలేకపోయాడు. దీంతో కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఇతను.. వరుసగా విలన్ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Mirai Teaser Out: హనుమ్యాన్ తో బ్లాక్ బస్టర్ సాధించిన యువ హీరో తేజ సజ్జ ఇప్పుడు మిరాయి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఇవాళ మనోజ్ పాత్రికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Teja Sajja-Puri Jagannath : హను మ్యాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తేజ సజ్జ.. నెక్స్ట్ ఏ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తారో అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తేజ్ సజ్జ పూరి జగన్నాథ్ తో సినిమాకి ఓకే చెప్పాడన్న వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hanu Man 1st TRP Rating: హనుమాన్ ఒక పేరు కాదు. ఈ పేరే ఓ బ్రాండ్. ఈ యేడాది బడా హీరోల సినిమాల మధ్య రిలీజై సంచలన విజయం సాధించింది. పొంగల్ కానుకగా ఈ ఇయర్ విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాలను వెనక్కి నెట్టేసింది. ఇప్పటికే థియేట్రిల్గా.. ఓటీటీ వేదికగా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా బ్లాక్ బస్టర్‌గా నిలిచి మంచి టీఆర్పీ రేటింగ్ రాబట్టింది.
Teja Sajja: హనుమాన్ సినిమా ఎంతటి పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ మధ్య ఈ చిత్రం గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. దీనికి సంబంధించి ప్రశాంత్ వర్మ పెట్టిన పోస్ట్ మరింత వైరల్ అవుతుంది..
Teja Sajja : చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడు అయిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా కూడా మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలైన హను మ్యాన్ సినిమాతో తేజ సజ్జ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా సినిమా గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
Teja Sajja Mirai : చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న తేజ సజ్జ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఈ మధ్యనే హను మ్యాన్ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా ఇప్పుడు తేజ సజ్జ కి మిరాయి అనే భారీ బడ్జెట్ చిత్రం లో నటించే అద్భుతమైన అవకాశం వచ్చేసింది.
Tollywood medium range most profitable movies: 2024లో హనుమాన్ మూవీ ఎవరి ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు అందరి తలకిందలు చేస్తూ భారీ కలెక్షన్స్‌ను సాధించింది. సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్‌లో ఎక్కువ లాభాలను అందుకున్న సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.
Hanu Man OTT World Record: హనుమాన్ సినిమా ఈ యేడాది పెద్ద హీరోల సినిమాల మధ్య విడుదలైన సంచలన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా బడా హీరల సినిమాను వెనక్కి నెట్టేసింది. ఇప్పటికే థియేటర్స్ రన్ ముగిసిన ఈ సినిమా ఈ ఆదివారం నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా అక్కడ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
Hanu Man OTT Streaming: హనుమాన్ సినిమా ఈ యేడాది పెద్ద హీరోల సినిమాల మధ్య విడుదలైన సంచలన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. ఇప్పటికే థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎపుడెపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా హనుమాన్ మూవీ రెండు ఓటీటీల్లో వచ్చేసి అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది.
Mirayi : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి జాంబీ రెడ్డి, హనుమాన్ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో తేజ సజ్జ. తాజాగా ఇప్పుడు మిరాయి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కానీ ఈ వార్తలలో నిజం ఉందా?
Tollywood medium range most profitable movies: 2024 యేడాదిలో హనుమాన్ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్‌గా టాప్ 10లో ఉన్న చిత్రాల విషయానికొస్తే..
Hanu Man OTT Streaming: హనుమాన్ ఈ పేరే ఒక బ్రాండ్. సూపర్ హీరోలను మించి అసలు సిసలైన కథానాయకుడు. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను అవలీలగా అధిగమించింది. ఇప్పటికే థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎపుడెపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్ వైరల్ అవుతోంది.
Hanu Man:హను మాన్ సినిమా ప్రభంజనం ఆగడం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను మడత పెట్టేసింది. ఈ మూవీ తాజాగా తాన ఖాతాలో మరో రికార్డును నమోదు అయింది.
Teja Sajja: ఇండస్ట్రీలో తమ ఖాతాలో పడే హిట్లను బట్టి హీరోల రెమ్యునరేషన్ అమౌంట్ పెరిగిపోతుంది. నాలుగైదు ఫ్లాప్ లు ఉన్నా సరే ఒక సూపర్ డూపర్ హిట్ పడితే చాలు.. ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని సాలిడ్ గా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కుర్ర హీరోలు. హనుమాన్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న తేజ కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నాడు.
Hanu Man: హనుమాన్ సినిమా పూటకో రికార్డు బ్రేకు చేస్తూ దూసుకుపోతుంది. సంక్రాంతి సినిమాల్లో అందరు ఊహించినట్టుగానే బ్లాక్ బస్టర్‌గా నిలబడటమే కాదు. ఎన్నో రికార్డులను స్మాష్ చేస్తూ వెళుతుంది. తాజాగా ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది.
Tollywood medium range most profitable movies: 2024 యేడాదిలో హనుమాన్ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్‌గా టాప్ 10లో ఉన్న చిత్రాల విషయానికొస్తే..
Prashanth Varma, Teja Sajja: చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా 'హనుమాన్' సత్తా చాటుతోంది. దేశ, విదేశాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రం అదే రీతిలో రికార్డులను నెలకొల్పుతున్నది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు భారత చిత్రసీమలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. తాజాగా తెలుగు సినీ చరిత్రలో 92 ఏళ్ల రికార్డును 'హనుమాన్' అధిగమించింది.
Hanu Man - Venkaiah Naidu: మన భారతీయ ఇతిహాసంలో రియల్ సూపర్ హీరో హనుమాన్. ఆయన స్పూర్తితో తెరకెక్కిన చిత్రం హను మాన్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించి ఇప్పటికీ స్టడీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా మూవీని చూసిన మాజీ ఉప రాష్ట్రపతి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.