Year Ender 2024: 2024లో ఓ ప్రత్యేకత ఉంది. ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో హనుమాన్ మూవీ సంక్రాంతి సీజన్ తో పాటు జనవరి నెలలో విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో టాప్ లో నిలిచింది. అటు జూన్ నెలలో కల్కి, సెప్టెంబర్ లో దేవర..తాజాగా ఈ యేడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన పుష్ప 2 ఆయా నెలల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో టాప్ లో నిలిచాయి.
Nandamuri Mokshagnya New Look: నందమూరి ఫ్యామిలీ నుంచి అది కూడా బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్ల నుంచో కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. కాస్త ఆలస్యమైనా.. తన ఏకైక పుత్ర రత్నాన్ని ఎంతో అట్టహాసంగా లాంచ్ చేస్తున్నారు. తాజాగా మోక్షజ్ఞ బర్త్ డే సందర్బంగా ప్రశాంత్ వర్మ సినిమాను అనౌన్స్ చేయడమే కాకుండా.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు. తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు ప్రారంభమైంది.
Mokshagna Teja First Movie: ఈ రోజు నందమూరి నట సింహం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోక్షుకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు ఈ బర్త్ డే సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక మోక్షు సినీ ఎంట్రీ పై ఆయన అన్నలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సంచలన ట్వీట్ చేసారు.
Nandamuri Mokshagnya: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. నందమూరి నట సింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూసారు. వాళ్ల ఎదురు చూపులు ఫలించాయి. లేట్ అయినా.. లేటెస్ట్ గా తన కుమారుడిని ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసారు బాలయ్య. అంతేకాదు ఈ రోజు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
Mokshagna Movie Muhurtam: నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. రేపు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ మూవీకి బిగ్ అప్ డేట్ ఇవ్వనున్నారు.
Mokshagna cine entry: నందమూరి నట సింహం బాలకృష్ణ రీసెంట్ గా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చారు.
Mokshagna Nandamuri: గత పదేళ్ల కాలంలో బాలకృష్ణ ఫ్యాన్స్ తమ హీరో కుమారుడిని సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య తనయుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
Mokshagna Movie Update: చిన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో ఇప్పుడు రెండు పెద్ద బాధ్యతలు వచ్చాయి. జై హనుమాన్, మోక్షజ్ఞ డెబ్యూ.. సినిమాలు కోసం ప్రేక్షకులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు.. పూర్తవడానికి చాలా సమయం పట్టేలాగా కనిపిస్తుంది. కానీ మరోవైపు అభిమానులు మాత్రం.. సినిమా గురించి బోలెడు పుకార్లు సృష్టిస్తున్నారు.
Prasanth Varma film with Mokshagna: హను మ్యాన్ సినిమాతో.. ప్రశాంత్ వర్మ మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తెలుగు లో మాత్రమే కాక.. మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని.. సాధించింది. కానీ తన నెక్స్ట్ సినిమాల విషయంలో మాత్రం ప్రశాంత్ వర్మ అనవసరంగా.. హైప్ ఇస్తున్నారని అభిమానులు ఫీల్ అవుతున్నారు.
Nandamuri Mokshagna Debut Film With Prasanth Varma: నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఫిక్సయ్యింది. హీరోగా తొలి సినిమానే పెద్ద దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
Jai Hanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'హనుమాన్'. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఇపుడీ ఈ సినిమాకు సీక్వెల్గా 'జై హనుమాన్' మూవీని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రశాంత్ వర్మ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
Tollywood medium range most profitable movies: 2024లో హనుమాన్ మూవీ ఎవరి ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంతేకాదు అందరి తలకిందలు చేస్తూ భారీ కలెక్షన్స్ను సాధించింది. సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్లో ఎక్కువ లాభాలను అందుకున్న సినిమాల్లో టాప్ ప్లేస్లో నిలిచింది.
Hanu Man OTT World Record: హనుమాన్ సినిమా ఈ యేడాది పెద్ద హీరోల సినిమాల మధ్య విడుదలైన సంచలన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా బడా హీరల సినిమాను వెనక్కి నెట్టేసింది. ఇప్పటికే థియేటర్స్ రన్ ముగిసిన ఈ సినిమా ఈ ఆదివారం నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా అక్కడ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
Hanu Man Director Prashanth Varma: హనుమాన్ ఈ పేరే ఒక బ్రాండ్. సూపర్ హీరోలను మించి అసలు సిసలైన కథానాయకుడు. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను అవలీలగా అధిగమించింది. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు ప్యాన్ ఇండియా లెవల్లో మారుమోగిపోయింది. తాజాగా ఈయన ఓ బాలీవుడ్ స్టార్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Tollywood medium range most profitable movies: 2024 యేడాదిలో హనుమాన్ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్లో టాప్ ప్లేస్లో నిలిచింది. ఓవరాల్గా టాప్ 10లో ఉన్న చిత్రాల విషయానికొస్తే..
Hanu Man OTT Streaming: హనుమాన్ ఈ పేరే ఒక బ్రాండ్. సూపర్ హీరోలను మించి అసలు సిసలైన కథానాయకుడు. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను అవలీలగా అధిగమించింది. ఇప్పటికే థియేటర్స్లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎపుడెపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్ వైరల్ అవుతోంది.
Hanu Man:హను మాన్ సినిమా ప్రభంజనం ఆగడం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను మడత పెట్టేసింది. ఈ మూవీ తాజాగా తాన ఖాతాలో మరో రికార్డును నమోదు అయింది.
Hanu Man: హనుమాన్ సినిమా పూటకో రికార్డు బ్రేకు చేస్తూ దూసుకుపోతుంది. సంక్రాంతి సినిమాల్లో అందరు ఊహించినట్టుగానే బ్లాక్ బస్టర్గా నిలబడటమే కాదు. ఎన్నో రికార్డులను స్మాష్ చేస్తూ వెళుతుంది. తాజాగా ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది.
Tollywood medium range most profitable movies: 2024 యేడాదిలో హనుమాన్ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్లో టాప్ ప్లేస్లో నిలిచింది. ఓవరాల్గా టాప్ 10లో ఉన్న చిత్రాల విషయానికొస్తే..
chiranjeevi: చిరంజీవి హనుమాన్ భక్తుడన్న సంగతి తెలిసిందే కదా. శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుడి ఆశీర్వాదాలే ఉన్నాయని ఆయనే పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఇక ఆయన ఇష్టదైవం కూడా హనుమంతుడే. ఇక తన ఇష్టదైవమైన హనుమంతుడి వేషాన్ని ఓ సినిమాలో కూడా వేసారు చిరంజీవి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.