Rahul Dravid Son Samit Got Placed In India Under 19 Squad: క్రికెట్లోకి మరో వారసుడు వచ్చేశాడు. అండర్ 19 ఆస్ట్రేలియా సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్‌కు అవకాశం లభించింది.
Who is Aditi Dravid: టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ఎంపికయ్యారు. శ్రీలంక టూర్ నుంచి గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కోచ్‌గా పదవి కాలం పొడగించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నా.. ద్రావిడ్ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ విజయంతో రాహుల్ ద్రావిడ్ విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించారు. ఇక రాహుల్ ద్రావిడ్ మేనకోడలు ఓ ఫేమస్ టీవీ స్టార్ అని చాలామందికి తెలియదు. ఆమె ఎవరంటే..?
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
Team India Meets PM Narendra Modi In Delhi: పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రేసులో ఐదుగురు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కాగా ఇద్దరు విదేశీయులున్నారు. గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.
MS Dhoni Team India Head Coach: రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. ఎంఎస్ ధోనీని కోచ్‌గా నియమిస్తారని రూమర్లు వస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరని పని. ధోనీ కోచ్ కావాలంటే చెన్నై జట్టుకు గుడ్‌బై చెప్పాల్సి ఉంటుంది.
Rahul Dravid: వన్డే ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ వేటు పడనుందా? క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి రాహుల్ స్థానంలో కోచ్ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారంటే..
Rahul-Rohit Comments: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత, వీడియోలు, డేటా అనేది క్రికెట్ ప్రపంచానికి, క్రికెట్ ఆటగాళ్లకు ఓ వరంగా మారాయని భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
Virat Kohli Gives Answer To Rahul Dravid Question On Test Century. మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి కోహ్లీ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
Suryakumar Yadav and Rahul Dravid Funny Interview Video Goes Viral. మూడో టీ20 మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్‌తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా ముచ్చటించారు.
Rahul Dravid to be replaced by VVS Laxman as Team India Head Coach. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌కే టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
Indian Cricket Team: మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగిసిపోనుంది. ఈ సంవత్సరం టీమిండియా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లలో విజయం సాధించలేకపోయింది. ఇక వచ్చే ఏడాది కీలక మ్యాచ్‌లు భారత్ ఆడబోతుంది. మరి ఈ సవాళ్లను అధికమిస్తుందా..?
Allan Donald issued apology to Rahul Dravid for sledging. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలెన్ డొనాల్డ్ క్షమాపణలు చెప్పాడు.
Rohit Sharma Miss 3rd Odi: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో మూడో వన్డేకు ముగ్గురు ఆటగాళ్లు దూరం అయ్యారు. రెండు మ్యాచ్‌లు గెలిచిన బంగ్లా ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
R Ashwin Defends India Head Coach Rahul Dravid. రవిశాస్త్రి వ్యాఖ్యలపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ద్రవిడ్‌కు విరామం అవసరమే అని చెప్పారు.
IND vs NZ: Ravi Shastri Questions Rahul Dravid for taking a break during New Zealand tour. రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చిన నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
Sunil Gavaskar says No One better batting coach than Rahul Dravid. భారత జట్టులో ప్లేయర్స్ కన్నా సపోర్ట్ స్టాఫ్ ఎక్కువగా ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు.
VVS Laxman to Head Coach India for New Zealand tour after Rahul Dravid rested. ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియాకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.