Surya Gochar 2024: ప్రతి గ్రహం కొన్ని రోజులపాటు ఒక రాశిలో ఉంటుంది. ఆ తర్వాత దాని స్థానాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సూర్యుడు కూడా తన రాశిని మారనున్నాడు. రేపు అక్టోబర్ 17వ తేదీ సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు అసలే వర్షా కాలం సూర్య ప్రభావం తగ్గుతుంది అనుకోకండి. ఈ రాశి మార్పు వల్ల సూర్యుని అనుగ్రహంతో విలాసవంతమైన జీవనం సాగించే రాశులు ఏవో తెలుసుకుందాం.
Surya Gochar in June: ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల జూన్ 15 నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. అయితే ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology: గ్రహాల రాజు సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. దీన్నే సంక్రమణం అంటారు. నెలకొకటి చొప్పున యేడాదికి 12 సంక్రమణలు ఉంటాయి. రాబోయే 15 రోజుల్లో సూర్య భగవానుడి అనుగ్రహంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అంటున్నారు జ్యోతిష్య పండితులు..
Surya Gochar 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 13వ తేదీన రాత్రి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహణం మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి లాభాలు కలిగితే, మరి కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
Surya Gochar April 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మే 14వ తేదిన సూర్యగ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Mangal Gochar: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్య, కుజ గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి నష్టాలతో పాటు లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు రావచ్చు.
Surya Gochar 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా ఈ కింది రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Surya Gochar in Libra 2023: సూర్య గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఊహించని లాభాలు కలుగుతాయి..
Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనినే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనం అంటారు. ఈ గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి.
Surya Gochar 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Sun Transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం కొన్ని గ్రహాలకు మహత్యం, ప్రాశస్త్యం ఎక్కువగా ఉంటాయి. అందులో ఒకటి సూర్య గ్రహం. ప్రతి గ్రహం రాశి మారినట్టే సూర్యుడు కూడా ప్రతి నెలా రాశి పరివర్తనం ఉంటుంది. ఆ ప్రభావం ఎవరిపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
Surya Rashi Parivartan 2023 Effect: సూర్య గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయట. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Sun Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నాయి. ఏ గ్రహం రాశి మారినా ఆ ప్రభావం అన్ని రాశులపై తప్పకుండా పడుతుంటుంది. అయితే కొన్ని రాశులపై అనుకూలంగా, మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Surya Gochar 2023: మిథున రాశిలోకి సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారి జీవితంలో మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం
Sun Transit 2023 in Gemini: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించడాన్నే గ్రహ గోచారంగా పిలుస్తారు. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. ఈ క్రమంలో సూర్యుడి గోచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం
Sun Transit in Rohini Nakshatram: హిందూ పంచాంగం ప్రకారం గోచారం లేదా రాశి పరివర్తనం చెందేవి గ్రహాలొక్కటే కాదు నక్షత్రాలు కూడా. నక్షత్ర పరివర్తనం కూడా ఇతర రాశులపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం..
Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఒక్కొక్క గ్రహం నిర్ణీత రాశిలో నిర్దేశిత సమయంలో రాశి మారుతుంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. అదే విధంగా సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Sun in Rohini Effect 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అదే విధంగా గ్రహాలు నక్షత్ర పరివర్తనం కూడా చేస్తుంటాయి. దీని ప్రభావం కూడా అన్ని రాశులపై పడుతుంటుంది. ఇప్పడు సూర్యుడి నక్షత్ర గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సూర్యుడి గోచారం కారణంగా అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. కేవలం 22 రోజుల్లో అంతులేని ధన వైభవాలతో మీ ఇళ్లు నిండిపోనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.