Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట మహత్యం, ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో, నిర్ధేశిత సమయంలో ప్రవేశిస్తుండటం వల్ల అన్ని గ్రహాలపై సానుకూల , ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. అదే విధంగా సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Surya Gochar 2023: రేపు సూర్యుడు ధనస్సు రాశిలోకి వెళ్లనున్నాడు. ఇదే సమయంలో బుధుడితో కలిసి సూర్యుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు లాభాలను పొందనున్నారు.
Sun transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యముంటాయి. నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశి ప్రవేశం కారణంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం కన్పించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Sun Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఈ గ్రహాల గోచారం వివిధ రాశుల జాతకాన్ని నిర్ణయిస్తుంటాయి. కొందరిపై అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Surya Gochar 2023: ఈ నెలలో గ్రహాల గమనంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. మరో 9 రోజుల్లో సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.
Budhaditya Rajyog 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. డిసెంబరు 16న సూర్యభగవానుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Surya Mangal Gochar: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్య, కుజ గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి నష్టాలతో పాటు లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు రావచ్చు.
Surya Gochar 2023: సూర్యుడు, కుజుడు మరియు కేతువు గ్రహాల కలయిక వల్ల క్రూరమైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఈ యోగ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Surya Gochar 2023: సూర్యగ్రహం సంచారం కారణంగా ఈ కింది రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Surya Gochar in Libra 2023: సూర్య గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఊహించని లాభాలు కలుగుతాయి..
Surya Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. సూర్యుడు, బుధుడు, కేతువు మరియు కుజుడు కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇస్తుంది.
Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనినే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనం అంటారు. ఈ గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి.
Sun transit 2023: ప్రతి నెలా సూర్యుడు తన రాశిని మారుస్తాడు. వచ్చే నెలలో సూర్యుడు కన్యారాశిని వదిలి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Grah Gochar 2023 October: అక్టోబర్‌లో అనేక ముఖ్యమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వారు అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు.
Sun transit in Virgo: జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ఎందుకంటే హిందూమతంలో గ్రహాలకు మహత్యముంది. గ్రహాల ప్రతి కదలిక మనిషి జీవితాన్ని ప్రబావితం చేస్తుందంటారు జ్యోతిష్య పండితులు. ప్రస్తుతం సూర్యుడి కన్యా రాశి ప్రవేశం ప్రభావం ఎలా ఉండనుందో పరిశీలిద్దాం..
Surya Dev: రేపు సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే కన్యా సంక్రాంతి అంటారు. ఈరోజున కొన్ని చర్యలు చేయడం వల్ల సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
Sun Transit 2023: హిందూమతం జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుండటంతో కొన్ని రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు కన్పిస్తుంటాయి.
Budhaditya Rajayogam 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలికకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఈ ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.