Surya Gochar in June: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశికి, నక్షత్ర సంచారం చేస్తాడు. ఇలా సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారి జీవితాల్లో విభిన్న మార్పులు వస్తాయి. ఇదిలా ఉండగా జూన్ 15న ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ నక్షత్రాన్ని రాహువు పరిపాలిస్తాడు. కాబట్టి సూర్యుడు ఈ గ్రహంలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొన్ని రాశులవారికి ఈ సమయంలో కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో మార్పులు వస్తాయి. అలాగు కొందరికి వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. అయితే సూర్యగ్రహం ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశివారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి:
జూన్ 15న ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడం కారణంగా మిథున రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారాలు చేసేవారికి ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు విస్తరించే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే డబ్బుకు సంబంధించి విషయాల్లో కూడా మార్పులు వస్తాయి.
సింహరాశి:
సూర్యుడు నక్షత్రం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా భారీగా పెరుగుతాయి. దీంతో పాటు వివాహితులకు ఈ సమయం కలిసి వస్తుంది. దీంతో పాటు కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు ఎలాంటి ప్రణాళికలు వేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సమాజంలో ఆదరణ కూడా లభిస్తుంది. దీంతో పాటు వీరికి విపరీతమైన ధన లాభాలు కలిగే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తులా రాశి:
సూర్యడు నక్షత్ర సంచారం చేయడం వల్ల తులా రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాల్లో మార్పులు కూడా పెరుగుతాయి. దీంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి శభవార్తలు కూడా వింటారు. అలాగే ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా నిలిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. దీంతో పాటు భౌతిక సుఖాలు పెరుగుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఆదాయ వనరులు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి