Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకు మరోసారి లేఖ రాశారు. తల్లి అనారోగ్యం, సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ నేపధ్యంలో మరి కొద్దిరోజులు గడువు ఇవ్వాలని కోరారు.
Ys Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మరోవైపు కర్నూలు ఎస్పీకు ఇచ్చిన సమాచారంతో అరెస్టుకు రంగం సిద్ధం చేసుకుంది సీబీఐ.
Clean Chit to Adani Group: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అదానీకు భారీ ఊరట లభించింది. హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలకు ఆధారాలు లేవని తేల్చింది. మొత్తానికి అదానీ గ్రూప్‌కు క్లీన్చిట్ లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court Upholds Allowing Jallikattu: తమిళనాడులో జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థిస్తూ.. జల్లికట్టు తమిళనాడు సంస్కృతిలో భాగమని పేర్కొంది. అయితే జంతువుల పట్ల హింసకు పాల్పడితే చర్యలు తీసుకువాలని తెలిపింది.
సుప్రీం కోర్టులో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేసులో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్-5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సమర్ధించిన ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు ఈ కేసును బదిలీ చేయాలని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం పేర్కొంది.
మహరాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ఇవాళ నిర్ణయం కానుంది. రాష్ట్రంలో షిండే ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది తేలనుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court on Maharashtra: మహారాష్ట్ర వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువడింది. ఈ తీర్పుతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం పడకపోయినా..థాక్రే వర్గానికి మాత్రం నైతిక విజయం లభించినట్టైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Supreme Court: సుప్రీంకోర్టులో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ కలిగింది. కీలకమైన అంశం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారమిది.
Maharashtra vs Supreme Court: మహరాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ ఇవాళ నిర్ణయం కానుంది. రాష్ట్రంలో షిండే ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది తేలనుంది. కీలకమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: ఏపీ మూడు రాజాధానుల అంశం త్వరలో కొలిక్కి రానుంది. సుప్రీంకోర్టు విచారణ ఒక్కసారిగా ముందుకు జరిగింది. ఆకస్మాత్తుగా ఈ నెల 9వ తేదీకు లిస్ట్ అవుట్ చేసింది సుప్రీంకోర్టు.
Adani-Hindenburg Issue: అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెబీకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. అటు సుప్రీంకోర్టు సైతం ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court Green Signal To SIT Enquiry: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.
Divorce vs Supreme Court: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విశిష్ట అధికారాల సహాయంతో ఫాస్ట్‌ట్రాక్ విడాకులకు తెరతీసింది. విడాకులకు ఆరు నెలలు నిరీక్షించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
SEBI on Hindenburg: అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు మరింత సమయం కావాలని సెబీ కోరింది.
Supreme Court: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సరిగ్గా నెలరోజుల్లో విచారణ ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన సీబీఐకు ఈ పరిణామం ఒక షాక్‌గా చెప్పవచ్చు.
AP Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తేలేందుకు తేదీ ఖరారైంది. ఏపీ రాజదాని సంబంధిత పిటీషన్లపై తుది విచారణకు సుప్రీంకోర్టు తేదీ నిర్ణయించింది. జూలై 11న ఏపీ రాజధాని అంశంపై స్పష్టత రానుందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.