Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఉపశమనం లభించింది. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. కేసు విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చంద్రబాబుకు విధించిన ఆంక్షలేంటో తెలుసుకుందాం.
Chandrababu Case: ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం కల్గించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి రచ్చ రేగింది. కొలీజియం సిఫార్సుల విషయంలోనే మళ్లీ వివాదం రాజుకుంటోంది. కేంద్ర విధానాన్ని తప్పుబట్టింది.
Supreme Court: రాజకీయ నేతలపై క్రిమినల్ కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం నిందితుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. క్వాష్ పిటీషన్‌పై తీర్పు వాయిదా పడింది. మరోవైపు ఫైబర్‌నెట్ కేసుపై కూడా విచారణ జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: సుప్రీంకోర్టులో మురో ముగ్గురు న్యాయమూర్తులు కొలువుదీరనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు అధికారికంగా ఆమోదముద్ర పడటంతో ముగ్గురి నియామకం అధికారికమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం వివాదం మళ్లీ రాజుకుంటోంది. ఇప్పుడు కూడా కొలీజియం విషయంలో ఇరువురి మధ్య అంతరం పెరుగుతోంది. కొలీజియం సిఫార్సుల విషయంలో పేచీ ముదురుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో రేపు కీలక పరిణామం జరగనుంది. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రేపు రానుంది. చంద్రబాబుకు జెయిల్ ఉంటుందా లేదా అనేది రేపు తేలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాలు తగలబెట్టడం అంటే హత్యకు పాల్పడినట్టేనని ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణం ఈ ప్రక్రియను ఆపాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు కొలువుదీరనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ముగ్గురి పేర్లను సిఫారసు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: టీడీపీ అధినేత చంద్రాబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి 43 రోజులవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో దసరా జైళ్లోనే జరుపుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. జ్యుడీషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకూ విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. క్వాష్ పిటీషన్‌పై విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు మధ్యంతర బెయిల్‌కు నిరాకరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఎట్టకేలకు విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసి శుక్రవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: దేశంలో స్వలింగ సంపర్క వివాహాల అంశంపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. గత కొద్దికాలంగా ఉత్కంఠ కల్గిస్తున్న ఈ అంశానికి సుప్రీంకోర్టు ఇవాళ తెరదించింది. సుప్రీంకోర్టు తీర్పు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrabau Case: టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. హోరాహోరీ వాదనల అనంతరం జస్టిస్ త్రివేది, జస్టిస్ బోస్‌ల బెంచ్ తదుపరి విచారణను వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Crucial Monday: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రేపు సోమవారం అత్యంత కీలకం కానుంది. చంద్రబాబుకు సంబంధించి వివిధ కేసుల్లో రేపు కీలక పరిణామాలు జరగవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ram Setu: ఇండియా-శ్రీలంక మధ్య ఉన్న రామసేతు మరోసారి చర్చనీయాంశమైంది. రామసేతు విషయమై హిందూ పర్సనల్ లా బోర్డ్ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Quash Petition: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. అటు చంద్రబాబు ఇటు సీఐడీ తరపున హోరాహోరీ వాదనలు కొనసాగాయి.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. క్వాష్ నిలబడుతుందా, తిరస్కరణకు గురి కానుందా అనేది ఆసక్తి కల్గిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.