Electoral Bonds: దేశవ్యాప్తంగా ఇటీవల ఎలక్టోరల్ బాండ్లపై చర్చ జరుగుతోంది. కారణం సుప్రీంకోర్టు వీటిని రద్దు చేయడమే. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయడమే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. అసలీ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం కధాకమామీషు ఏంటో తెలుసుకుందాం.
Electoral Bonds: సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాల్సిందేనంటూ ఆదేశించడంతో విధిలేక ఎన్నికల సంఘానికి డేటా అందించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court on SBI: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువు కోరుతూ పిటీషన్ దాఖలు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై మండిపడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఉపశమనం లభించింది. సంచలనం రేపిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MPs-MLAs Bribery Cases: లంచం కేసుల్లో విచారణ నుంచి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలోని శాసనసభ్యులు కూడా తప్పించుకోలేరని, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది.
Supreme Court: పతంజలి సంస్థ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే..
Chandigarh Mayor: చండీగఢ్ మేయర్ ఎన్నిక కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో బీజేపీకు షాక్ తగిలింది. ఈ కేసు పూర్వోపరాలు ఇలా ఉన్నాయి.
Reservations: ఇప్పటికే దేశంలో రిజర్వేషన్ లను కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం రిజర్వేషన్ లను వ్యతిరేకిస్తుంటారు. కానీ రిజర్వేషన్ ల వల్లనే వెనుక బడిన వర్గాల వారికి అన్నింటిలో అవకాశం దక్కిందని చాలా మంది చెప్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా, సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్ లపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.
SC Communities Classification: ఎస్సీ వర్గీకరణ అంశం తుది దశకు చేరుకున్నటు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేయడంతో వర్గీకరణ ఆశలు చిగురిస్తుండగా కేవలం ఒకే ఒక అడ్డంకి ఉంది. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం విచారణలో ఉంది. విచారణ ప్రారంభమవగా.. రెండో రోజు కూడా విచారణ సాగుతుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Srimanthudu- Koratala siva : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' మూవీ 2015లో విడుదలై సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా కథ తనదే ఓ వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. తాజాగా ఈ సినిమా కథ విషయమై కొరటాల శివకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీగా షాక్ ఎదురైంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Ap Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కేసు వాయిదా పడింది. ఏపీ స్కిల్ స్కాంలో క్వాష్ పిటీషన్ విచారించిన ధర్మాసనమే ఫైబర్ నెట్ కేసు విచారిస్తుండటం గమనార్హం.
Chandrababu Case: ఏపీ స్కిల్ స్కాంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఉపశమనం లభిస్తుందని ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు చుక్కెదురైంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా పిటీషన్ మాత్రం కొట్టివేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భవితవ్యం ఇవాళ తేలనుంది. ఈ కేసులో దాఖలైన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలుడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court Judgement: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తీర్పు వెలువడే తేదీ ఖరారైంది. మరో రెండ్రోజుల్లో చంద్రబాబు భవితవ్యం తేలనుంది. దేశమంతా ఆసక్తి రేపిన ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు సక్రమమో, అక్రమమో తేలిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తనకెంతో సంతోషాన్ని కల్గించిందని..న్యాయమంటే ఇదేనని బాధితురాలు బిల్కిస్ బానో చెప్పారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Article 370 Verdict: జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తికు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సమగ్రంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Article 370: దేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.