SEBI on Hindenburg: అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు మరింత సమయం కావాలని సెబీ కోరింది.
Supreme Court: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సరిగ్గా నెలరోజుల్లో విచారణ ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన సీబీఐకు ఈ పరిణామం ఒక షాక్‌గా చెప్పవచ్చు.
AP Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తేలేందుకు తేదీ ఖరారైంది. ఏపీ రాజదాని సంబంధిత పిటీషన్లపై తుది విచారణకు సుప్రీంకోర్టు తేదీ నిర్ణయించింది. జూలై 11న ఏపీ రాజధాని అంశంపై స్పష్టత రానుందని తెలుస్తోంది.
Viveka Murder Case: వైఎఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సీబీఐపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. దర్యాప్తు అధికారిని తక్షణం మార్చాలని ఆదేశించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై సీరియస్ అయింది. పూర్తి వివరాలు ఇలా..
Delhi liquor case; ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
Supreme court: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వర్సెస్ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మధ్య మాటకు మాటగా కౌంటర్ నడుస్తోంది.
ED Files Caveat Petition in SC: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమపై చేసిన ఆరోపణలకు అదే కోర్టులో సమాధానం ఇవ్వాలనే దృఢ నిశ్చయంతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సైతం కెవియట్ పిటిషన్ రూపంలో తమ వైఖరిని చాటుకున్నారు.
Adjournment of MLA baiting case Supreme Court after summer vacation: తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన ఎమ్మెల్యేలకు ఎరకేసుపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. ఆ వివరాలు
NEET PG 2023 Postponement News : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తరపున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీం కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ.. మార్చి 5న జరగనున్న నీట్ పీజీ 2023 పరీక్ష కోసం 2.09 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. పరీక్ష కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు.
Supreme Court: అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ జాబితాలో అమరావతి అంశం లేకపోవడం గమనార్హం.
Triple Talaq Case: త్రిపుల్ తలాక్ నిషేధంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాల్లో విడాకులు సివిల్ కేసులైనప్పుడు..ముస్లింల త్రిపుల్ తలాక్ క్రిమినల్ కేసు ఎందుకౌతుందని ప్రశ్నించారు.
Supreme Court: మహారాష్ట్ర శివసేన పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించడంపై ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Central Election commission: మహారాష్ట్రలో ఊహించని అనూహ్య పరిణామం. మహారాష్ట్రీయుల ఉనికిని దశాబ్దాలుగా కొనసాగిస్తూ రాజకీయాల్లో తీరుగులేని శక్తిగా మారిన శివసేన వ్యవస్థాపకులకు కోలుకోలేని షాక్. పార్టీ స్థాపించిన థాక్రే వర్గానికి గట్టి దెబ్బ. 1966లో బాలాసాహెబ్ థాకరే స్థాపించిన పార్టీపై ఆ కుటుంబం పట్టు కోల్పోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.