ED Director SK Mishra Tenure Extended: ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్.కె. మిశ్రా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్.కె. మిశ్రా తాజా ఉత్తర్వులతో ఆ హోదాలో మరో సంవత్సరం పాటు కొనసాగబోతున్నారు. 2023, నవంబర్ 18వ తేదీ వరకు సంజయ్ కుమార్ మిశ్రా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా సేవలు అందిస్తారు.
Sourabh Kirpal: సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కల్గిస్తున్నాయి. ఒక గేను న్యాయమూర్తిగా నియమిస్తారనుకోవడం లేదంటూ సంచలనం రేపారు. ఆ వివరాలు మీ కోసం..
Supreme Court CJI Justice DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ చంద్రచూడ్ తండ్రి కూడా ఒకప్పుడు సీజేఐగా పనిచేశారు. నేడు ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ గురించి కొన్ని విషయాలు..
TRS MLA poaching case; సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణ జరిగింది. ఈ కేసు సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడం సరికాదన్నారు.
Supreme Court on EWS Reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కొనసాగనున్నాయి.
Supreme Court Serious On Two Finger Test : అత్యాచార బాధితులను పరీక్షించేందుకు చేస్తున్న 'టూ ఫింగర్ టెస్టు' విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాళ్ళకి వెళితే
Supreme Court: ఏపీలోని మూడు రాజధానుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 1వ తేదీన విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
Supreme Court Of India: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనను అంగీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నిష్పక్షపాతంగా ట్రయల్ సాగే అవకాశం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తేల్చేసింది.
Supreme Court: సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ నవంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్ ఎంపికయ్యారు.
The Supreme Court bench gave a different verdict on the issue of hijab. A division bench comprising Justices Hemant Gupta and Sudhanshu Dhulia expressed different views in the case
Supreme Court comments on demonetisation: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై న్యాయసమీక్ష విషయంలో ఉన్న లక్ష్మణ రేఖ గురించి తమకు అవగాహన ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Next CJI Of India: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నియమితులు కానున్నారు. తదుపరి సీజేగా ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ ప్రతిపాదించారు.
Supreme Court: భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. భార్య భర్తలు, అబార్షన్ విషయంలో న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అరుదైన తీర్పు ఇచ్చింది.
Shiv Sena: శివసేన సంక్షోభానికి తెరపడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షాక్ తగినట్లు అయ్యింది.
Supreme Court live streaming : సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్లో లైవ్లో చూసేందుకు వీలు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం. త్వరలోనే ఇందుకోసం సొంత వేదికను అందుబాటులోకి తీసుకురానుంది.
Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వివాదంగా మారిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.