Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అన్నివర్గాల ప్రజల నుంచి నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం మమతా సర్కారుపై ఫైర్ అయ్యింది.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సెంచలనం కల్గించిన కోల్కతా హత్యాచార ఘటన కేసులో విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. మరోవైపు ఇది గ్యాంగ్ రేప్ కాకపోవచ్చనే స్టేటస్ రిపోర్ట్ సీబీఐ వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం
Trainee Doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం పలువిషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలతో కూడిన వివరాలను సీబీఐ షీల్డ్ కవర్ లో న్యాయమూర్తి ఎదుట ఉంచింది.
K Kavitha Bail Petition Probe: జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా మరోసారి వాయిదా పడింది. వచ్చే వారానికి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దీంతో మరోసారి గులాబీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.
Kolkata Rape and Murder Case: కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటన అత్యంత దారుణమైనదిగా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పోలీసులు, ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారంటూ మండిపడింది.
Rg kar hospital: కోల్ కత్తాలోని ఆర్ జీకర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ ఘటనపై దేశంలో నిరసనలు మిన్నంటాయి. గతంలో ఈ ఆస్పత్రిలో అనేక మరణాలు ఇప్పటికి కూడా మిస్టరీలుగా ఉన్నాయని విషయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Supreme Court on Govt Employee Pay Scale: రిటైర్ట్ అయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి పేస్కేలు, మంజూరు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బీహార్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు ఖండించింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది.
SC Reservation: మాదిగల రిజర్వేషన్ కు దేశ అత్యున్నత న్యాయ స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్రాలు ఎలా ముందుకెళ్లనున్నాయి. రిజర్వేషన్ అమలు చేస్తే మాల సామాజికవర్గం ఏం చేయబోతుంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీలోనే వర్గీకరణ రచ్చ మొదలైంది.
Neet UG 2024 Leak: నీట్ పేపర్ లీక్ ఘటనలో బీహర్ కు చెందిన నితీష్ కుమార్ ప్రధాన సూత్రధారి అంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చార్జీషీట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Supreme Court on Creamy layer: వివాదాస్పద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు క్రిమీలేయర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమీలేయర్ గుర్తించడం ద్వారా అనర్హులను రిజర్వేషన్ పరిధి నుంచి తొలగించవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Justice Bela Trivedi Differs on SC ST Classification: ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన, సంచలనమైన తీర్పు వెలువరించింది. 50 ఏళ్ల వివాదానికి పరిష్కారం లభించింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఒకరు తప్ప అందరూ ఓకే చెప్పారు. ఆ ఒక్కరు ఎవరు, ఏమన్నారో తెలుసుకుందాం..
SC on SC/ST sub classification: సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఇక మీదట.. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Private Medical Colleges Fees: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. నీట్ పరీక్షపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడటంతో ఇక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దేశంలోని తక్కువ ఫీజు ఉన్న టాప్ 9 మెడికల్ కళాశాలలేంటో తెలుసుకుందాం.
NEET UG 2024 ROW: అనేకానేక వివాదాలు నెలకున్న నీట్ యూజీ 2024 పరీక్షపై సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేసింది. రీ నీట్ లేదని తేల్చేయడమే కాకుండా నీట్ సంబంధిత ఇతర వివాదాలకు చెక్ చెప్పింది. ఒకే ప్రశ్నకు రెండు సమాధానాల వివాదానికి సైతం తెర దించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET-UG 2024:నీట్ యూజీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించబోమని కోర్టు స్పష్టం చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. నీట్ రీ టెస్ట్ ఉంటుందా లేక కౌన్సిలింగ్ జరుగుతుందా అనేది స్పష్టత రాకపోవడంతో విద్యార్ధులకు నిరాశే ఎదురైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజ్ ఘటనపై కీలక పరిణామం చోటుచేసుకుంది. నీట్ 2024 పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీసు జరగలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET UG 2024 Hearing: నీట్ 2024 అవకతవకల వ్యవహారంలో ఇవాళ సుప్రీంకోర్టులో అత్యంత కీలకమైన విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నీట్ పరీక్ష రద్దు కానుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.