KT Rama Rao Emotional New Year Wishes To BRS Party Cadre: కొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీకి వెన్నంటి ఉంటున్న వారి సేవలను గుర్తిస్తూ.. వారికి శిరస్సు వంచి సలాం చేస్తున్నా అని ప్రకటించారు.
Hyderabad Metro Rail Extend To Medchal And Shamirpet: హైదరాబాద్ ప్రజలకు కొత్త సంవత్సర కానుక ప్రభుత్వం నుంచి వచ్చేసింది. ట్రాఫిక్‌తో అల్లాడుతున్న శివారు ప్రాంత ప్రజలకు మెట్రో రైలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. మేడ్చల్, శామీర్‌పేట వరకు మెట్రో విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజలకు కొన్ని ఏళ్ల తర్వాత ట్రాఫిక్ నుంచి విముక్తి లభించనుంది.
Ileana pregnant news: టాలీవుడ్ నటి ఇలియాన మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆమె తాజాగా, ఇన్ స్టాలో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Harish Rao New Year Wishes: కొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు.
Sai Pallavi at puttaparthi: హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం పుట్టపర్తి సత్య సాయి బాబావారిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తొంది. భక్తుల మధ్యలో సామాన్య భక్తురాలిగా ధ్యానంచేస్తు, భజనలు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి.
Ram gopal varma new year resolutions: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొత్త ఏడాది వేళ షాకింగ్ రిజల్యూషన్స్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Drunken man video: మన్యం జిల్లాలో మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో కరెంట్ వయర్ల మీద పడుకుని రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Happy New Year 2025: మరికొన్నిగంటల్లో న్యూ ఇయర్ ప్రారంభమౌతుంది. ఇప్పటికే అనేక చోట్ల సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే.. కొత్త ఏడాదిలో కొన్నిరంగుల దుస్తులు ధరిస్తే ఏడాదంతా కలిసి వస్తుందని చాలా మంది విశ్వసిస్తారు.
New Year 2025 Prabhas Message Video Viral: కొత్త సంవత్సరానికి సిద్ధమవుతున్న తన అభిమానులకు రెబల్ స్టార్ ప్రభాస్ కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీల్లో ఎంజాయ్ చేయండి.. కానీ డ్రగ్స్‌తో కాదని సూచించారు. వీడియో సందేశం వైరల్‌గా మారింది.
Big Alert To December 31st Night: కొత్త సంవత్సరం వేళ ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. నగరంలోని ఫ్లైఓవర్లన్నింటిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అడుగడుగునా నిఘా ఉంచుతామని పేర్కొన్నారు.
New Year 2025 Free Cab And Bike Taxi Service In Hyderabad: కొత్త సంవత్సర వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 2025కు ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారికి శుభవార్త. పార్టీ ముగిసిన తర్వాత ఉచితంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కొందరు ముందుకు వచ్చారు.
Happy New Year Muggulu 2025: ఆంగ్ల కొత్త సంవత్సరం సందర్భంగా మీ ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేసుకోవాలనుకుంటున్నారా? ఈ సుభమైన డిజైన్ మీ వాకిలి నిండా కేవలం 20 నిమిషాల్లో పరిచేయండి.
New year celebrations 2025: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ వేళ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న హలీడేలేదని కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
New Year Good News: న్యూ ఇయర్ దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో మందుల బాబులకు భారీ శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సంవత్సరం ముందు ప్రతి ఏడాది డిసెంబర్ 31న గ్రాండ్ గా పార్టీలు నిర్వహిస్తారు. 12 గంటల వరకు సెలబ్రేషన్స్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ పార్టీల్లో ప్రధానంగా మద్యం ఏరులైపారక తప్పదు. అలాంటి మందు బాబులకు భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం.
Solar And Lunar Eclipses In New Year 2025: కాలగర్భంలో ఒక సంవత్సరం ముగియనుండగా మరో కొత్త సంవత్సరం రానుంది. అయితే కొత్త సంవత్సరంలో ఏమేమి విశేషాలు ఉన్నాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శాస్త్ర సాంకేతికపరంగా.. విశ్వాసాలపరంగా ముఖ్యమైన గ్రహాణాల గురించి తెలుసుకుందాం.
New Year 2025 Strict Rules: కొత్త ఏడాది అతి దగ్గరలో ఉంది. మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 అవ్వగానే యువత లౌడ్ స్పీకర్లు, పటాకులు కాల్చడం వంటివి చేస్తుంటారు. అయితే, పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.