Passport Online: విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సింది పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అప్లై చేయడం లేదా పొందడం ఇంతకు ముందులా కష్టమైంది కాదు. చాలా సులభంగా ఇంట్లో కూర్చునే ఆన్లైన్ విధానంలో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Why Not Smily Photos In Aadhaar Card Passport: ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉంటుంది. ఇక పాన్ కార్డు, పాస్‌పోర్టులు కూడా ఉంటున్నాయి. గుర్తింపు కార్డుల్లోని మన ఫొటోలు ఉంటాయి. అయితే ఆ ఫొటోలు గంభీరంగా.. సీరియస్‌గా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో తెలుసా? ఫొటోల్లో నవ్వుతూ కనిపించకుండా ఉండడానికి తెలుసుకోండి.
Passport Tips: ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే తప్పకుండా ఉండాల్సిన మొదటి డాక్యుమెంట్ పాస్‌పోర్ట్ మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్ట్ కలిగి ఉంటారు. ఒక్కోసారి పాస్‌పోర్ట్ లభించడం కష్టమైపోతుంటుంది. అకారణంగా రిజెక్ట్ అవుతుంటుంది.
Passport Alert: పాస్‌పోర్ట్ చేయించుకోవాలనుకుంటున్నారా..అయితే కేంద్ర ప్రభుత్వం ఇదుకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ జారీ చేసింది. అవేమిటో తెలుసుకోకుంటే డబ్బులు వృధా అయిపోతాయి. మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Passport Big Alert: పాస్‌పోర్ట్. ప్రతి దేశం ఆ దేశ నాగరికుడిగా గుర్తిస్తూ ఇచ్చే అతి ముఖ్యమైన కీలకమైన డాక్యుమెంట్. ఏ దేశానికి వెళ్లాలన్నా కావల్సింది ఇదే. పాస్‌పోర్ట్ లేనిదే విదేశీ ప్రయాణం సాధ్యం కాదు. పాస్‌పోర్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త సూచనలు జారీ చేస్తుంటుంది. ఇవి తెలుసుకోవడం చాలా అవసరం.
Passport Apply Process: ఓ దేశ పౌరుడికి ఆ దేశం అధికారికంగా జారీ చేసే డాక్యుమెంట్ పాస్‌పోర్ట్. ఇది అత్యంత కీలకం. ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలనుకుంటే ముందుగా కావల్సింది ఇదే. పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలనే వివరాలు మీ కోసం..
How to Apply for Tatkal Passport : సాధారణంగా పాస్‌పోర్ట్ పొందాలంటే దరఖాస్తు ప్రక్రియ మొదలుకుని పోలీసు వెరిఫికేషన్ వరకు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి ఉంటుంది. కానీ తత్కాల్ పాస్‌పోర్టు విషయంలో అలా కాదు. సాధారణ పాస్ పోర్టుతో పోల్చితే.. తత్కాల్ పాస్‌పోర్ట్ ఇంకాస్త సులభంగానే పొందే అవకాశం ఉంది.
Passport: విదేశీ ప్రయాణం చేయాలంటే తప్పకుండా కావల్సింది పాస్‌పోర్ట్. దీనికోసం చాలా డాక్యుమెంట్స్ అవసరమౌతాయి. అందుకే ఏ చిన్న పొరపాటు చేసిన పాస్‌పోర్ట్ రిజెక్ట్ అవడమే కాకుండా..ఇక్కట్లు ఎదుర్కోవల్సి వస్తుంది.
Passport Mistakes: విదేశాలకు వెళ్లాలంటే తప్పకుండా కావల్సిన డాక్యుమెంట్ పాస్‌పోర్ట్. దేశంలో గుర్తింపు కూడా అదే. అందుకే పాస్‌పోర్ట్ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు.
Passport: పాస్‌పోర్ట్ పొందడమంటే గతంలో ఓ యజ్ఞమే. ఇప్పుడలా కాదు. చాలా సులభంగా వచ్చేస్తుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని..సమీపంలోని పాస్‌పోర్ట్ కేంద్రానికి వెళితే చాలు..మొత్తానికి ప్రక్రియ ఇప్పుడు వేగవంతమైంది.
Passport Re Issue: పాస్‌పోర్ట్ నిబంధలు కొత్తగా జారీ అయ్యాయి. మీ పాస్‌పోర్ట్ పాడైనా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్తది జారీ చేస్తారు. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి.
Powerful Passports 2021: మనం ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్ పోర్టుతో పాటు వీసా కూడా అవసరం. అయితే కొన్ని దేశాలు మాత్రం పరస్పర ఒప్పందాల్లో భాగంగా...కేవలం పాస్ పోర్టుతోనే వారి దేశాలకు అనుమతినిస్తాయి. జపాన్ ప్రజలు పాస్ పోర్టుతో వీసా లేకుండా 192 దేశాలు చుట్టిరావచ్చు.
Passport: మీరు పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా..ఇంతకుముందులా కాదిప్పుడు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని..సంబంధిత పోస్టోఫీసుకు వెళ్లి సంబంధిత పత్రాల్ని సమర్పించాలి. కేవలం 15 రోజుల్లోపే మీ ఇంటికి వస్తుంది. ఎలాగో తెలుసుకోండి…
ఎయిర్‌పోర్టు అంటేనే భద్రతకు, సరైన తనిఖీకి పెట్టింది పేరు. అలాంటి ఎయిర్ పోర్టులో అప్పుడప్పుడు చెకింగ్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ మహిళ పొరపాటున గమనించకుండా తన పాస్ పోర్టు బదులు భర్త పాస్ పోర్టు తీసుకొని ఎయిర్ పోర్టుకి వచ్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.