Shriya Saran photoshoot శ్రియా సరన్ తాజాగా ఓ ఫోటో షూట్ షేర్ చేసింది. అందులో తన జాకెట్ ఎంతో నచ్చిందని చెప్పి విప్పేసింది. ఇక ఆ షాట్స్ కూడా బాగానే నచ్చాయని శ్రియా చెప్పుకొచ్చింది.
Andrei Koscheev lip lock శ్రియా, ఆండ్రూల రొమాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముందు ఎవరున్నారు.. మనం ఏ స్టేజ్ మీదున్నాం.. ఏ స్థానంలో ఉన్నామ్ అనేది చూడకుండా రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు.
Shriya saran latest photoshoot హీరోయిన్ శ్రియా నెట్టింట్లో ఎంత హంగామా చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె చేసిన బోల్డ్ ఫోటో షూట్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
Shriya Saran Photos: తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వెటరన్ యాక్టరెస్ శ్రియా శరన్.. పెళ్లి తర్వాత కూడా హాట్ ఫొటోషూట్స్ తో తగ్గేదేలే అంటోంది. తాజాగా తన భర్తతో కుమార్తెతో పాటు సముద్ర తీరంలో సందడి చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Shriya Saran Baby Bump Video. శ్రియా బేబీ బంప్‌తో డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చుసిన అందరూ శ్రియా మళ్లీ ప్రెగ్నెంటా? అని ఆశ్చర్యపోతున్నారు.
Shriya Saran husband Andrei Koscheev: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ భర్త ఆండ్రీ కొశ్చీవ్ ఆసుపత్రి పాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రియా భర్త ఆండ్రూ హెర్నియాతో బాధపడుతున్నాడట.
శ్రియాశరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న గమనం సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. సుజనారావు దర్శకత్వంలో.. ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను బుధవారం పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు.
శ్రియ శరన్‌కి ఆల్రెడీ పెళ్లయిపోయిందా ? ఆమె రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రి కోస్చీవ్ని మార్చి 12వ తేదీనే ముంబైలో పెళ్లి చేసుకుందా అంటే అవుననే అంటున్నాయి ముంబై మీడియా వర్గాలు. వాస్తవానికి ఉదయ్‌పూర్‌లో ఆమె పెళ్లి జరగనుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన శ్రియ మాత్రం అందులో నిజం లేదు అని కొట్టిపారేసింది. కాకపోతే ఆమె పెళ్లి మాత్రం మార్చి 12వ తేదీనే జరిగింది అని తాజాగా మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. ముంబైలోని అంధేరిలో వున్న తన నివాసంలో రహస్యంగానే ఈ వివాహం జరిగిందని, ఇరు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
'ఇష్టం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత సంతోషం, ఠాగూర్, గౌతమీపుత్ర శాతకర్ణి, మనం లాంటి చిత్రాలలో తన నటన ద్వారా ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నటి శ్రియ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.