Gamanam trailer: ఆకట్టుకుంటున్న గమనం ట్రైలర్‌

శ్రియాశ‌ర‌ణ్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న గ‌మ‌నం సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

Last Updated : Nov 20, 2020, 08:00 AM IST
Gamanam trailer: ఆకట్టుకుంటున్న గమనం ట్రైలర్‌

శ్రియాశ‌ర‌ణ్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న గ‌మ‌నం సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సుజ‌నా రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మూడు భిన్న‌మైన కథాంశాల ‌చుట్టూ తిరిగే ఇతివృత్తంతో రూపొందుతోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన గమనం మూవీ ట్రైల‌ర్‌కు అన్ని భాషల్లోనూ అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోందని మూవీ యూనిట్ ఆనందం వ్యక్తంచేస్తోంది.

 

Trending News