Shriya Saran photoshoot : జాకెట్ విప్పేసిన శ్రియా.. షాట్స్ బాగా నచ్చాయన్న హీరోయిన్.. పిక్స్ వైరల్

Shriya Saran photoshoot శ్రియా సరన్ తాజాగా ఓ ఫోటో షూట్ షేర్ చేసింది. అందులో తన జాకెట్ ఎంతో నచ్చిందని చెప్పి విప్పేసింది. ఇక ఆ షాట్స్ కూడా బాగానే నచ్చాయని శ్రియా చెప్పుకొచ్చింది.

  • Dec 13, 2022, 14:34 PM IST
1 /5

తెలుగు తెరపై ఇష్టం సినిమాతో శ్రియా ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రం అంతగా ఆడకపోయినా పోయినా శ్రియాను మాత్రం అందరూ ఇష్టపడ్డారు.

2 /5

శ్రియా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. సీనియర్, జూనియర్ హీరోలందరితోనూ శ్రియా నటించేసి హిట్ల మీద హిట్లు కొట్టేసింది.

3 /5

శ్రియా తెలుగులో దాదాపు దశాబ్దం పాటుగా టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఇలా అందరితోనూ నటించేసింది.

4 /5

శ్రియా ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. అటు ఫ్యామిలీ లైఫ్‌ను ఇటు సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది శ్రియా.

5 /5

శ్రియా ఈ మధ్య సోషల్ మీడియాలో హద్దులు దాటేస్తోంది. ఎద అందాల ప్రదర్శన చేస్తూనే కళ్లతో మత్తెక్కిస్తోంది. తనకు ఈ కెమెరా షాట్స్, ఆ జాకెట్ నచ్చిందంటూ శ్రియా చెప్పుకొచ్చింది.