Shoaib Malik BPL Contract: ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ వేయడంతో షోయబ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా క్రమశిక్షణ చర్చలు ఉల్లంఘించడంతో బీపీఎల్ కాంట్రాక్ట్ రద్దయిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై స్పందించిన మాలిక్.. పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశారు.
Divorce: షోయబ్ మాలిక్‌తో విడాకులు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత సానియా మీర్జా యొక్క వన్-వర్డ్ పోస్ట్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదికగా.. "రిఫ్లెక్ట్" అనే క్యాప్షన్‌తో పాటు అద్దం ముందు తన చిత్రాన్ని పోస్ట్ చేసింది.
Shoaib Malik Marriage: భారత టెన్నీస్ దిగ్గజం సానియా మీర్జా ఊహించని షాక్ తగిలింది. తన భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా సానియా మీర్జాతో విబేధాలు ఉన్నాయని ప్రచారం కొనసాగుతున్న సమయంలోనే అతడు ఈ వివాహం చేసుకోవడం కలకలం రేపింది. సానియాతో తెగతెంపులు చేసుకున్నాడని.. అధికారికంగా విడిపోయిన తర్వాతనే ఈ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
Sania Mirza Shoaib Malik Divorce: భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బయోలో తన వివరాలు మార్చుకున్న సానియా తాజాగా ఇన్స్టాగ్రామ్ రీల్లో ఓ సంచలన వీడియోను పంచుకుంది. ఆ వీడియో చూస్తే సానియా వివాహ జీవితం ముక్కలైనట్టు కనిపిస్తోంది. భర్తతో ఆమె విడిపోయిందనే పుకార్లకు బలం చేకూరుతోంది.
Sania Mirza and Shoaib Malik Divorce News: షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాలో బయోను మార్చేశాడు. సానియా మీర్జా భర్త అని గతంలో పెట్టుకోగా.. తాజాగా తొలగించాడు. దీంతో మరోసారి విడాకుల రూమర్లు మొదలయ్యాయి.
Shoaib Malik Skipped Sania Mirza's Event: టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ కు, చివరి ఫేర్ వెల్ పార్టీకి సానియా మీర్జా భర్త షోయబ్ దూరంగా ఉండడం ఇప్పుడు కొత్త చర్చలకు దారి తీస్తోంది.
Sania Mirza - Shoaib Malik to Announce their Divorce Very Soon: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.
Is Shoaib Malik cheated wife Sania Mirza. వివాహేతర సంబంధమే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకులకు కారణమా?.
Sania Mirza shares cryptic post: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Sania Mirza Shoaib Malik Divorce: షోయబ్ మాలిక్‌తో వివాహ బంధానికి సానియా మీర్జా స్వస్తి చెప్పనున్నారా..? ఎందుకు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమేంత..?
గురువారం జరిగిన పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సానియా మీర్జా మద్దతు తెలిపినందుకు భారత్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో సానియా మిర్జాపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
Malik Rizwan News: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ICC T20 world cup 2021)లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్తాన్. ఈ కీలకపోరు ముందు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (Shoaib Malik News), మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan News) అస్వస్థతకు గురవ్వడం వల్ల వీరిద్దరూ ఆడబోరని ప్రచారం జరిగింది. అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు వారిద్దరూ ఫిట్ గా ఉన్నారని పాక్ మెడికల్ టీమ్ వెల్లడించింది.
Australia vs Pakistan: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ICC T20 world cup 2021)లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్తాన్. ఈ కీలకపోరు ముందు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (Shoaib Malik News), మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan News) అస్వస్థతకు గురవడం జట్టును కలవరపెడుతోంది.
LIVE PAK vs NZ T20 World Cup 2021 Live Cricket Score Updates: షోయబ్ మాలిక్ (Shoaib Malik) 20 బంతుల్లో 26 పరుగులు రాబట్టగా, ఆసిఫ్ అలీ (Asif Ali) 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అంతిమంగా ఈ ఇద్దరూ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
Pakistan top cricketers and their wives photo gallery : ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే కేవలం ఈ రెండు దేశాల క్రికెట్ ప్రియులకే కాదు.. భారత్, పాకిస్థాన్ గురించి తెలిసిన యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులకు ఓ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి మ్యాచ్‌కి దుబాయ్ వేదిక కాబోతోంది. అక్టోబర్ 24, ఆదివారం నాడు టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు ( T20 world cup 2021 Ind vs Pak match) దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్ష పోరుకు సిద్ధం అవుతున్నాయి.
T20 World Cup 2021: వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జట్లను ప్రకటిస్తూ మెగాటోర్నీకి తాము సిద్ధమని ప్రకటిస్తున్నాయి పలు దేశాలు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించింది.
ఆసియా కప్ 2018 టోర్నమెంట్లో భారత్ చేతిలో రెండుసార్లు ఓటమి చెంది, ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చనందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంత దేశం నుంచే విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ విషయంలో పాక్ కోచ్ మికీ ఆర్థర్ స్పందిస్తూ.. పాక్ ఓపెనర్లు, బౌలర్లు, భారతీయ ఆటగాళ్లను చూసి వాళ్లు ఎలా అయితే తమ విధానాలను అమలు చేస్తున్నారో అలా ఆడటం నేర్చుకోవాలి అని అన్నాడు. ఈ మొత్తం వివాదంపై పాక్ మాజీ కెప్టేన్, ప్రస్తుతం జట్టులో ఆడుతున్న షోయబ్ మాలిక్ సైతం పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముందుగా పాకిస్తాన్ పొరుగుదేశమైన భారత క్రికెట్ ఎంపిక విధానాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని షోయబ్ అన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.