Wasim Akram: డేవిడ్ వార్నర్‌కు టీ20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడంపై మరో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఈ అవార్డ్‌కు వార్నర్‌నే ఎందుకు ఎంపిక చేశారో తెలిపాడు.
Player of the tournament: టీ20 వరల్డ్ కప్ 2021 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ డేవిడ్ వార్నర్‌కు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. అది పాక్ కెప్టెన్‌కు రావాల్సిందంటూ ట్వీట్ చేశాడు.
Candice Warner Twitter: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో.. తన అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. ఈ సందర్భంగా అతడ్ని పలువురు అభినందిస్తున్నారు. అయితే వార్నర్ భార్య అందుకు భిన్నంగా స్పందించింది. ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ ప్రాతినిధ్యం వహించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ట్విట్టర్ లో పరోక్షంగా చురకలు అంటించింది. ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది.
Finch On Warner: ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T20 World cup 2021) విజేతగా ఆస్ట్రేలియా టీమ్ నిలిచింది (AUS vs NZ). ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియన్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ గెలుపు పై ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు.
T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో నేడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి (నవంబరు 14) జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ కు ఇదే తొలిసారి. మరోవైపు ఆస్ట్రేలియా రెండో సారి ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మరి ఈ రెండు టీమ్స్ లో ఎవరు విజేతగా నిలిచి టోర్నీని ముద్దాడుతారో తెలియాల్సిఉంది.
T20 World Cup Final 2021: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్ణణ్ జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ టీమ్ లో డేవాన్ కాన్వే ఆడకపోవడం వల్ల ఆ టీమ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నాడు.
Warner Six On Dead Ball: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో బౌలర్ హఫీజ్ చేయి జారీ వచ్చిన బంతిని సిక్సర్ గా కొట్టడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. వార్నర్ ఇలా ఆడడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించాడు.
Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021 Final) ఫైనల్ ముందు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ టీమ్ వికెట్ కీపర్, బ్యాటర్ డెవాన్ కాన్వే (Devon Conway Injury) గాయం కారణంగా ఈ టోర్నీతో పాటు టీమ్ఇండియాతో జరిగే టీ20 సిరీస్ (IND Vs NZ T20 Series)కు దూరమయ్యాడు.
Australia Vs Pakistan: టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) రెండో సెమీఫైనల్ లో పాకిస్తాన్ టీమ్ పై అద్భుతమైన విజయం సాధించింది ఆస్ట్రేలియన్ టీమ్. అయితే ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత మ్యాచ్ లో తప్పిదాలు చేసిన పలు పాక్ క్రికెటర్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అయితే మ్యాచులో అత్యంత చెత్త బంతి వేసిన బౌలర్ గా పాక్ బౌలర్ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez News) నిలిచాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
PAK vs AUS: అనూహ్య రీతిలో పాకిస్థాన్‌ను చిత్తు చేసి.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ చేరింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.
Malik Rizwan News: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ICC T20 world cup 2021)లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్తాన్. ఈ కీలకపోరు ముందు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (Shoaib Malik News), మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan News) అస్వస్థతకు గురవ్వడం వల్ల వీరిద్దరూ ఆడబోరని ప్రచారం జరిగింది. అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు వారిద్దరూ ఫిట్ గా ఉన్నారని పాక్ మెడికల్ టీమ్ వెల్లడించింది.
Australia vs Pakistan: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ICC T20 world cup 2021)లో భాగంగా సెమీఫైనల్ మ్యాచ్‌లో నేడు (నవంబర్ 11) ఆస్ట్రేలియాతో తలపడనుంది పాకిస్తాన్. ఈ కీలకపోరు ముందు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్ (Shoaib Malik News), మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan News) అస్వస్థతకు గురవడం జట్టును కలవరపెడుతోంది.
India Beat Namibia: టీ20 వరల్డ్ కప్‌లో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది టీమ్ ఇండియా. నమీబియాతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో ముగించింది.
Sanjay Manjrekar on Kohli: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి నేడు చివరి టీ20 మ్యాచ్ అయిన నేపథ్యంలో.. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ స్వయంగా రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలన్నాడు
T20 World cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో అఫ్గాన్ ఓటమితో టీమ్ ఇండియాకు సెమీస్ తలుపులు మూసుకుపోయాయి.
New Zealand vs Afghanistan: టీ20 ప్రపంచకప్ (T20 World cup 2021)లో భాగంగా గ్రూప్-2లో సెమీస్ బెర్తు ఖరారు చేసుకునేందుకు తాడోపేడో తేల్చుకోనున్నాయి న్యూజిలాండ్ జట్టు. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సూపర్-12 దశలో ఈ రెండు జట్లు ఈరోజు (నవంబర్ 7) తమ ఆఖరి మ్యాచ్ ఆడుతోన్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిసిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
England Vs South Africa: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయినా సెమీస్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది ఇంగ్లాండ్.
Rashid Khan To Ashwin: టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ట్వీట్ చేశాడు. ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.