Cheapest Recharge Plans Less Than 100 Rupees: తమ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలకే ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా అందిస్తున్నాయి. ఒక్కసారి ఆ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి.
టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చిన కంపెనీ రిలయన్స్ జియో. డేటా విషయంలోగానీ, కాల్స్, ఎస్ఎంఎస్ల విషయంలో అయినా జియోకు ముందు, ఆ తరువాత అని చెప్పవచ్చు. రిలయన్స్ జియో అందిస్తున్న 5 బెస్ట్ ప్రిపెయిడ్ డేటా ప్లాన్స్ వివరాలు మీకోసం.
ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.
Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు.
Reliance Jio Launches Rs 444 Plan With 2GB Per Day Data: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మార్కెట్లోకి మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కస్టమర్లకు సరసమైన ధరకే ప్రతిరోజూ 2 జీబీ డేటా అందించనుంది. రూ.444 రీఛార్జ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో తీసుకొచ్చింది.
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరకు సరికొత్త ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కీలక రీఛార్జ్ ప్లాన్ వివరాలు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలకు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది.
రిలయన్స్ జియో వచ్చాకా టెలికాం రంగంలో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన టెలికాం నెట్వర్క్ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనంత పనైంది. అందుకు కారణం మిగతా టెలికాం ఆపరేటర్స్ కంటే తక్కువ టారిఫ్‌లు, రీచార్జులతో ఎక్కువ సేవలు అందించడమే.
రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌లో కింగ్ అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) నిగ్గు తేల్చగా.. అప్ లోడింగ్ స్పీడ్‌లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.
Jio 5G Service to Launch in India: రిలయన్స్ జియో 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక ప్రకటన వచ్చింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
కరోనా వైరస్ ( Corona virus ) అందరికీ కష్టాల్ని తెచ్చిపెట్టింది. లాక్ డౌన్ ( Lockdown ) కారణంగా మార్చ్ నుంచి అన్ని షూటింగ్ లు నిలిచిపోయాయి. థియేటర్లు మూసేశారు. అయినా సరే సూపర్ స్టార్ సూపర్ స్టారే కదా. లాక్ డౌన్ సమయంలో కూడా అతని సంపాదన ఏ మాత్రం ఆగలేదు. రెండుచేతులా సంపాదిస్తున్నాడు.
Jio Meet vs Zoom: జియోమీట్.. ఇటీవల వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో బాగా వినబడుతున్న పేరు ఇది. టెలికాం రంగంలో జియో రాక ఎంత విప్లవం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమ రాకతో టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో సంస్థ.. ఇటీవలె జియో మీట్‌తో ( Jiomeet ) వీడియో కాన్ఫరెన్సింగ్లోకి కూడా అడుగుపెట్టింది.
Reliance Jio | టెలికామ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి పోటీ కంపెనీలకు షాకుల షాకులిస్తూ వచ్చిన జియో తాజాగా తమ వినియోగదారులకు షాకిచ్చింది. జియో అతి తక్కువ ధరలో ఉన్న రీఛార్జ్ ప్లాన్ రూ.98 కాగా, ఇప్పుడు ఈ ప్లాన్‌ను జియో వెనక్కి తీసుకుంది.
రిలయన్స్ జియో బంపరాఫర్ ప్రకటించింది. Work From Home పేరుతో నూతన ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం జియో తన వినియోగదారులకు హై స్పీడ్ డేటాను, వ్యాలిడిటీ 365
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.