Reliance Jio Plan: టెలీకం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు అందిస్తుంటోంది. ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇక జియో తీసుకుంటే ఆ ఓటీటీలు ఉచితం మరి.
Jio Bharat Phone Features: జియో ఇండియన్ టెలికాం సెక్టార్ లో సరికొత్త విప్లవం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా మరో ప్రోడక్టుని ఆవిష్కరించింది. రిలయన్స్ జియో భారత్ ఫోన్‌ను లాంచ్ చేసింది. తొలి దశలోనే దాదాపు 1 మిలియన్ యూనిట్ల లక్ష్యంతో అందుబాటులోకి రానున్న జియో భారత్ ఫోన్స్ జూలై 7, 2023 నుండి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
AP CM YS Jagan: అమరావతి: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్.. రాబోయే కాలంలో ఇదే 4G సేవలను 5G కి అప్‌గ్రేడ్ చేయనున్నట్టు స్పష్టంచేశారు.
Jio Prepaid Plans: ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. డేటా వినియోగం పెరుగుతోంది. అందుకే ప్రముఖ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో ఈసారి క్రికెట్ ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్‌లో డేటా కావల్సినంత లభిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Fiber Plans: టెలీకం రంగంలో పాగా వేసిన రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా పాతుకుపోతోంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది
Best Prepaid Jio Plans: టెలీకం రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఆఫర్లు అందిస్తున్న జియో సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీ కోసం..
జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో పైసా వసూల్ ప్లాన్ ఇది. పైసా వసూల్ అంటే తెలుసు కదా.. పెట్టిన ప్రతీ పైసాకు ప్రతిఫలం లభించడం లాంటిదన్నమాట. అంటే ఖర్చు చేసిన మొత్తంలో ఒక్క పైసా కూడా వేస్ట్ అవ్వకుండా కస్టమర్స్‌కి తిరిగి దక్కేదే ఈ పైసా వసూల్ ఆఫర్ అన్నమాట.
JioVoot New OTT: టెలీకం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరో సంచలనం రేపనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు పోటీగా సరికొత్త ఓటీటీ యాప్ లాంచ్ చేయనుంది. షరా మామూలే అతి తక్కువ ధరకే ఈ ఓటీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
JIO Rs 179 & 149 Recharge Plans: జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కస్టమర్లకు అందిస్తుంది. దీని ద్వారా రోజుకు 1 జీబీ డేటానే కాకుండా, అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందొచ్చు!
Jio Plus Unlimited: నేషనల్ వైడ్ నెట్‌వర్క్‌తో అంతరాయం లేకుండా హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందించి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా 5G రాకతో మరోసారి తన మార్కెట్ ప్రజెన్స్ పెంచుకోవడానికి గట్టి ఎత్తుగడలు వేస్తోంది.
Jio Brings 3 New Recharge Plans Ahead of IPL 2023. రిలయన్స్ జియో (Reliance Jio) ఐపీఎల్ 2023 కోసం తమ యూజర్లకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.
Unlimited Calling and Daily 2 GB Data for 56 Days in Reliance Jio Plan Rs 299. రిలయన్స్ జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 299 మాత్రమే. ఈ ప్లాన్‌లో చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Reliance Jio Best and Cheap Recharge Plan is Rs 2999. రిలయన్స్ జియో సరికొత్త చౌకైన ప్లాన్ ధర రూ. 2999 రీఛార్జ్. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ఆఫర్ చాలా బాగుంటుంది.
Jio vs Airtel Plans: జియో వర్సెస్ ఎయిర్టెల్ రెండూ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. రెండు ప్లాన్స్ ధర ఒకటే. ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఏ ప్లాన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయి. ఏది మంచిదో తెలుసుకుందాం..
Reliance Jio Cheapest Recharge Data Plan. రిలయన్స్ జియో సరికొత్త చౌకైన ప్లాన్ ధర రూ. 61 రీఛార్జ్. ఈ రీఛార్జ్ ప్లాన్ 5G వినియోగదారుల కోసం ప్రారంభించబడింది.
Reliance Jio Introduces 2 New Prepaid Plans with 2.5GB and Unlimited Calling. రిలయన్స్ జియో రెండు బిగ్ బ్యాంగ్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ఆఫర్‌తో ఎయిర్టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు.
Jio Best Recharge Plan, Reliance Jio Rs 61 plan offers gives 6 GB Data. వినియోగదారుల ఇంటర్నెట్ వేగం మరియు కాలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని జియో ఒక ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది.
Best Jio Recharge Plan, Reliance Jio Rs 299 plan. జియో సరికొత్త ప్లాన్ ధర రూ. 299 మాత్రమే. ఈ ప్లాన్‌లో 56 GB హై స్పీడ్ ఇంటర్నెట్ను కూడా మీరు పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.