Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు

 రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మార్కెట్లోకి మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కస్టమర్లకు సరసమైన ధరకే ప్రతిరోజూ 2 జీబీ డేటా అందించనుంది.

Reliance Jio Launches Rs 444 Plan With 2GB Per Day Data: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మార్కెట్లోకి మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కస్టమర్లకు సరసమైన ధరకే ప్రతిరోజూ 2 జీబీ డేటా అందించనుంది.

1 /5

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మార్కెట్లోకి మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కస్టమర్లకు సరసమైన ధరకే ప్రతిరోజూ 2 జీబీ డేటా అందించనుంది. రూ.444 రీఛార్జ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో(Reliance Jio) తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా తక్కువ ధర అని చెప్పవచ్చు.  

2 /5

రిలయన్స్ జియో రూ.444 రీఛార్జ్ ప్లాన్ వివరాలు..  - ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో చెల్లుబాటు అవుతుంది. - ఈ ప్లాన్‌లో కస్టమర్‌కు ప్రతిరోజూ 2 జీబీ డేటా అందిస్తున్నారు. Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!

3 /5

- వినియోగదారులకు 56 రోజుల్లో మొత్తం 112 జీబీ డేటా లభిస్తుంది. - డేటా అయిపోయిన తర్వాత 64kbps వేగంతో వినియోగదారులు ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

4 /5

- జియో కాకుండా ఇతర నెట్‌వర్క్‌లకు సైతం కస్టమర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. - వినియోగదారులకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. - ఏ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండానే Jio యాప్స్ కూడా ఉచితంగా వాడుకోవచ్చు. Also Read: LPG Tatkal Seva: బుకింగ్ చేసిన అరగంటకే ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ

5 /5

రూ.444 ప్లాన్‌తో పాటు, రూ. 598, రూ.2,599, రూ .2,399, రూ .599, రూ .249 రీఛార్జ్ ప్యాక్‌లకు కూడా ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అయితే రూ.2,399 రీఛార్జ్ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌తో ఏడాది వ్యాలిడిటీ