Jio Free Services: ప్రముఖ టెలికాం నెట్ వర్క్ రిలయన్స్ జియో మరో నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవలే ముంబయిలో నెట్ వర్క్ సమస్యను ఎదుర్కొన్న వినియోగదారులకు రెండు రోజుల పాటు ఉచిత సేవలను అందించనున్నట్లు రిలయన్స్ జియో పేర్కొంది.
JioBook Laptop Features: ప్రముఖ టెలికాం సంస్థ తమ కస్టమర్ల కోసం మరో ప్రొడక్ట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవలే 4G స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు 5G స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. దీంతో పాటు JioBook పేరిట ఓ ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ల్యాప్ టాప్ కు సంబంధించిన వివరాలేమిటో తెలుసుకుందామా?
Jio Down: జియో నెట్వర్క్ సేవలు నేడు కొద్ది సేపు నిలిచిపోయాయి. ముంబయిలో ఎక్కువ మంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ట్విట్టర్లో జియోపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Jio Rs 1 Recharge Plan : రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. ఒక్క రూపాయి ప్లాన్‌ను జియో కొత్తగా ప్రవేశపెట్టింది. దీనికి 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఈ డేటా అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
Reliance Jio: టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) అక్టోబర్‌కు సంబంధించి.. 4జీ నెట్వర్క్ డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్ గణాంకాలను విడుదల చేసింది. డౌన్లోడ్ పరంగా జియో మరోసారి అగ్రస్థానాన్ని సాధించినట్లు తెలిపింది.
5G Internet Trials: దేశంలో 5 జీ ఇంటర్నెట్ సేవలకు మార్గం సుగమమవుతోంది. వోడాపోన్ ఐడియా 5 జీ ట్రయల్స్‌లో రికార్డు సృష్టించింది. మెరుపు వేగంతో డేటా బదిలీ చేసి ప్రాచుర్యం పొందింది.
ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను తీసుకొస్తూ.. జియో టెలికాం రంగంలో దూసుకేల్తుంది. కొత్తగా విడుదల చేసిన ఐదు ప్లాన్ లు మరియు వాటి వివరాలు పూర్తిగా తెలుపబడ్డాయి.
JioPhone Next 4G smartphone launched at Reliance AGM 2021: ముంబై: రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ పేరిట మరో 4G స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని (Mukesh Ambani) ప్రకటించారు. నేడు వర్చువల్ పద్ధతిలో జరిగిన రిలయన్స్ 44వ యాన్వల్ జనరల్ మీటింగ్ వేదికగా ముఖేష్ అంబాని ఈ ప్రకటన చేశారు.
BSNL Recharge Plan: రిలయన్స్ జియో స్పెషల్ ప్లాన్‌కు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) గట్టి పోటీ ఇచ్చింది. తాజాగా రూ.499తో బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ ప్లాన్ రిలయన్స్ జియో ప్లాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని మార్కెట్ విశ్లేషషకులు అభిప్రాయపడుతున్నారు.
Reliance Jio starts 5G trials: ముంబై: రిలయన్స్ జియో భారత్‌లో తయారైన పరికరాలతో (made-in-India equipment) సహాయంతో ముంబైలో 5G ట్రయల్స్ ప్రారంభించింది. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, అహ్మెదాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లోనూ 5G ట్రయల్స్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.
Jio 5G Phone: కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ టెలీకం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో అతి తక్కువ ధరకు 5జి ఫోన్ లాంచ్ చేసే తేదీపై దాదాపు నిర్ణయం ఖరారైంది. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారంటే..
Jio Offers Unlimited Internet: రిలయన్స్ జియో సంస్థ రూ100 లోపు కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్లను సద్వినియోగం చేసుకోండి. ఎయిర్టెల్ సైతం ఇటీవల ఉచిత రీఛార్జ్ ఆఫర్ ప్రకటించింది.
Reliance Jio Recharge Plans | రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు కేవలం 1 రూపాయ అధికంగా చెల్లించడం ద్వారా ఏకంగా 56 GB 4జీ ఇంటర్నెట్ మరియు 28 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందుతారు.
Airtel unlimited prepaid plans latest news: ఎయిర్టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు ఉన్న రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎయిర్టెల్ రద్దు చేసింది. ఇప్పటివరకు రూ. 100 లోపు ఉన్న ఏకైక అన్లిమిటెడ్ ప్లాన్ ఇదొక్కటే. రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ రద్దు కావడంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఎంట్రీ లెవెల్ రీచార్జ్ ప్లాన్స్ అయిన రూ.19 అన్లిమిటెడ్ ప్లాన్ లేదా రూ.129 అన్లిమిటెడ్ ప్లాన్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
భారతదేశంలో ప్రముఖ టెలికమ్యూనికేషన్ బ్రాండ్ అయిన రిలయన్స్ జియో (Reliance Jio) ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం అనేక కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. రిలయన్స్ జియో ఇప్పుడు మరో కొత్త ఆఫర్ ప్రారంభించింది.
Cheapest Recharge Plans Less Than 100 Rupees: తమ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలకే ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా అందిస్తున్నాయి. ఒక్కసారి ఆ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి.
టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చిన కంపెనీ రిలయన్స్ జియో. డేటా విషయంలోగానీ, కాల్స్, ఎస్ఎంఎస్ల విషయంలో అయినా జియోకు ముందు, ఆ తరువాత అని చెప్పవచ్చు. రిలయన్స్ జియో అందిస్తున్న 5 బెస్ట్ ప్రిపెయిడ్ డేటా ప్లాన్స్ వివరాలు మీకోసం.
ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.
Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.