Jio Payments: ఫోన్ పే, గూగుల్ పే మాత్రమే కాదు ఇకపై జియో పేమంట్స్ ద్వారా కూడా ఆన్లైన్ చెల్లింపులు చెయవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ ద్వారా జియో అనుమతి పొందింది.. దీంతో యూపీఐ పేమంట్స్ జియో చేయడానికి గ్రీన్ సిగ్నల్ పొందింది.
Jio Bharat b2 Mobile: భారీతీయ టెక్ కంపెనీ Jio Bharat శుభవార్త తెలిపింది. త్వరలోనే మార్కెట్లోకి Jio Bharat B1 మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jio Rs 583 Prepaid Plan: ప్రస్తుతం చాలా మంది జియో అందిచిన టెలీ కమ్యూనికేషన్ సేవలను వినియోగిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్లకు జియో ఎంతో ప్రసిద్ధి కలదు. అయితే ప్రస్తుతం జియో మిడ్ టర్మ్ ప్లాన్లు ఎంతో బాగా ప్రాచుర్యం పొందాయి.
Jio Offers Unlimited Internet: రిలయన్స్ జియో సంస్థ రూ100 లోపు కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్లను సద్వినియోగం చేసుకోండి. ఎయిర్టెల్ సైతం ఇటీవల ఉచిత రీఛార్జ్ ఆఫర్ ప్రకటించింది.
భారతదేశంలో ప్రముఖ టెలికమ్యూనికేషన్ బ్రాండ్ అయిన రిలయన్స్ జియో (Reliance Jio) ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం అనేక కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తుంది. రిలయన్స్ జియో ఇప్పుడు మరో కొత్త ఆఫర్ ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.